Siblings Married: సొంత అన్నయ్యను పెళ్లి చేసుకున్న చెల్లెలు.. కారణమేంటంటే?

Siblings Married: ప్రస్తుత రోజుల్లో యువత ప్రేమ పెళ్లి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వారి చేజేతులా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి చేసేవారు. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో అనేక అంశాలను పరికరంలోకి తీసుకుని పెళ్లిళ్లు జరిపేవారు. వరుసలు, మతం, కులం, గోత్రం అన్ని వివరాలు చూసుకుని అన్ని కుదిరితేనే వివాహం చేసుకునే వాళ్ళు. కానీ ప్రస్తుత కాలంలో యువత తమకి నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు.

దీంతో పెళ్లి చేసుకున్నాక ఆ జంటలు మునాళ్ళ ముచ్చటే అవుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలా మంది జంటలు పెళ్లి చేసుకొని కొద్దిరోజులు కూడా కలిసి కాపురం చేయకుండానే మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోతున్నారు. అసలు విషయంలో వెళితే.. అమెరికాలోని కొలరాడాలో సెలీనా క్వీనొన్స్, జోసఫ్ దంపతులకు పెళ్లయి 17 సంవత్సరాలు అయింది. వీళ్ళకి ముగ్గురు పిల్లలు. 2006వ సంవత్సరంలో వివాహం చేసుకుంటే వీరి వివాహానికి ముందు నాలుగు నెలల పాటు డేటింగ్ కూడా చేసుకోవడం జరిగింది.

 

అయితే ఇటీవల ఈ దంపతులు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోగా వారిద్దరూ తోబుట్టువులు అని తేలింది. ఏదో కుటుంబ చరిత్రను తెలుసుకోవాలని ఈ దంపతులు చేసిన ప్రయత్నంలో ఈ విషయం బయటపడింది. అయితే వీరిద్దరూ తోబుట్టువులు అయినప్పటికీ పిల్లలలో ఎలాంటి లోపాలు లేవు. అయితే సెలీనా ఈ విషయాని వివరిస్తూ పెళ్ళికి ముందు తన తల్లి జోసెఫ్ నీ కలిశాంత మాట్లాడుకున్నాక దగ్గర సంబంధాలు కూడా లేవని కన్ఫామ్ చేసుకుంది. కానీ డిఎన్ఏ ఫలితం ఈ విధంగా రావడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని టిక్ టాక్ లో వీడియో షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తమ ఇద్దరి మధ్య ఉన్న బంధం బట్టి కొత్తగా తెలుసుకున్న ఈ విషయం కారణంగా విడిపోలేము అని సెలీనా స్పష్టం చేసింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -