Relationship: స్త్రీలు మరో పురుషుడిని కోరుకోవడం వెనుక అసలు కారణాలు ఇవే!

Relationship: మన సమాజంలో పెళ్లికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. వివిధ మతాచారాల ప్రకారం పెళ్లిళ్లు జరిగినా.. బంధం మాత్రం ఒక్కటే.
పెళ్లి అయ్యాక ఏ ఆడవాళ్లకైనా భర్తనే ప్రపంచం. భర్త దగ్గర ప్రశంసలు పొందడానికి మహిళలు దేనికైనా సిద్ధం అవుతారు.
భర్తను అంతగా ప్రేమించే ఆడవాళ్ళు ఒకానొక సందర్భంలో పరాయి మగాడితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు.

ప్రస్తుతం అక్రమ సంబంధాల జాడ్యం పెరిగిపోయింది. చదువుకున్న వారే ఎక్కువగా ఇలాంటివి చేస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కొందరు ఉద్యోగం కోసం ఫారెన్ కి కూడా వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో భార్య ఒంటరిగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ లేకపోతే వారికి ఆ సమయంలో కోరికలు ఎక్కువగా కలుగుతాయి. దానివల్ల పక్క మగాడి వైపుకి ఆటోమేటిక్ గా చూపు మళ్ళుతుంది.

 

భర్తలు దూరంగా వెళ్లేటప్పుడు, వీలైనంత వరకు మీ భార్యను కూడా వెంట తీసుకు వెళితే మంచిదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భర్త తాగుబోతు తిరుగుబోతు అయితే చెడు అలవాట్లు ఉంటే మాత్రం ఇక అంతే వాళ్లు తాగి ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు వస్తారో లేదో కూడా తెలియదు. ఇంటి బాధ్యతలు పట్టించుకోరు దానితోపాటు భార్యను కూడా నెగ్లెట్ చేస్తారు. అలాంటప్పుడు తప్పకుండా ఆడవాళ్లు తమ కోరికలు తీర్చుకోవడానికి, మంచి మగాడి చెంతకు చేరడానికి వెనుకాడరు.

 

కొందరి పరిస్థితి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి రోజు శృంగారం చేస్తున్నప్పటికీ, అది వారికి సరిపోదు. ఇంకా కావాలి అనిపిస్తున్న సమయంలో తన భర్తతోపాటు మరో మగాడు ఉంటే బాగుండు అనిపిస్తుంది. కారణం వాళ్ళకి కోరికలు ఎక్కువగా ఉండడమే.

 

మరోరకంగా ఉమ్మడి కుటుంబాలలో స్త్రీలు ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడపడం వల్ల, భర్తపై అస్సలు బోర్ కొట్టదు. కానీ ఇప్పుడు అలా కాదు జంటకి ఒక బెడ్ రూమ్ తప్పకుండా ఉంటుంది. ప్రతిరోజు శృంగారంలో పాల్గొంటారు. అలాగే కొన్నాళ్ళకి ఆడవాళ్లు తమ భర్తల మీద బోర్ కొడుతుంది. దాని వల్ల కొత్త వారిని కోరుకుంటారట. ఇలా అనేక రకాలుగా పరాయి మగాడితో తమ కోరికలు తీర్చుకుంటారట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -