Tollywood Heroes Hair Styles: ఈ సినిమాలలో హెయిర్ స్టైల్ వల్ల ఈ హీరోల లుక్స్ మైనస్ అయ్యాయా?

Tollywood Heroes Hair Styles: చిత్ర పరిశ్రమలో సినిమాకు హీరో ఎంత ప్రాముఖ్యమో. అందులో హీరో అందంగా కనపడడం కూడా చాలా అవసరం. చాలామంది ఫ్యాన్స్ సినిమాలో తమ అభిమాన హీరో హెయిర్ స్టైల్ ను ఫాలో అవుతుంటారు. సినిమాలో హీరో కనిపించే విధంగా బయట ప్రేక్షకులు తయారవడం సహజం.

అయితే సినిమాలో తమ అభిమాన హీరో హెయిర్ స్టైల్ కాస్త బాగా కనిపించకపోయినా అవమానకరంగా ఫీల్ అవ్వడం ఫ్యాన్స్ యొక్క నైజం. సినిమాలలో హెయిర్ స్టైల్ కాస్త డిఫరెంట్ గా ఉండి ఆ హీరోకు ఈ హెయిర్ స్టైల్ నచ్చదు అనే విధంగా ఉండే సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

షాడో: ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ హెయిర్ స్టైల్ అస్సలు సెట్ అవ్వలేదు. హెయిర్ స్టైల్ అంతా నాన్ సింక్ లో ఉండడం వల్ల వెంకటేష్ కు ఈ హెయిర్ స్టైల్ సెట్ అవ్వలేదని చెప్పవచ్చు.

చక్రం: ఈ సినిమాలో ప్రభాస్ హెయిర్ స్టైల్ రాముడు మంచి బాలుడు అనే విధంగా ఉంది. కానీ ఈ సినిమాకు హెయిర్ స్టైల్ సెట్ అవ్వలేదని చెప్పవచ్చు.

రూలర్: ఈ చిత్రంలో బాలకృష్ణ హెయిర్ స్టైల్ నాన్ సింక్ లో ఉంటుంది. ఆయన స్టైల్ కు ఈ హెయిర్ స్టైల్ సెట్ అవ్వలేదని చెప్పవచ్చు.

గంగోత్రి: ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనకు తగ్గట్టుగా హెయిర్ స్టైల్ సెట్ అవ్వలేదు. సినిమాలో అల్లు అర్జున్ కు ఇంకాస్త బాగా హెయిర్ స్టైల్ చేసి ఉంటే బాగుండేది.

శక్తి: ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ కాస్త దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ గా చూపించాలి అనే క్రమంలో ఈ హెయిర్ స్టైల్ ఈయనకు అసలు సెట్ అవ్వలేదని చెప్పవచ్చు.

గ్రీకువీరుడు: ఈ సినిమాలో నాగార్జున హెయిర్ స్టైల్ కూడా అస్సలు సెట్ అవ్వకుండా ఉందని చెప్పవచ్చు. కాస్త డిఫరెంట్ గా ఉండుంటే బాగుండేది.

ఇలా సినిమా హీరోలకు హెయిర్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ కు తగ్గ హెయిర్ స్టైల్ ఉంటేనే చాలా బాగా తెరపై అందంగా కనిపిస్తారు. తర్వాత ఫాన్స్ లో అదే ట్రెండ్ గా మారుతుంది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -