Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు ఇదే.. పది అర్హతతొ పోస్టాఫీస్ లో 30,000 జాబ్స్!

Jobs: నిరుద్యోగులకు తపాల శాఖ శుభవార్తను తెలియజేసింది.ఈ క్రమంలోనే తపాల శాఖలో ఏకంగా 30 వేలు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది మొదట్లో 40 వేలకు పైగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి తపాల శాఖ తాజాగా 30 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ పోస్టల్ సర్కిల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఆగస్టు మూడవ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించినన్నారు.

ఈ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈనెల 23వ తేదీ వరకు అధికారిక వెబ్సైట్ https://indiapostgdsonline.gov.in/ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలు భర్తీని కూడా చేయనున్నారు. ఇలా ఈ మూడు ఉద్యోగాల కోసం పదవ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

అయితే ఈ ఉద్యోగాల భర్తీకి ఏ విధమైనటువంటి రాత పరీక్ష లేదు. కేవలం పదవ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలను కల్పించనున్నారు. ఇక ఇందులో మాథ్స్ ఇంగ్లీష్ స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి. అలాగే అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం కూడా రావాలి. ఇక ఉద్యోగాలను బట్టి వారి నెలవేతనం కూడా ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో వారి వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఎస్సీ ఎస్టీ అయితే వెళ్ళు ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్లు వయసు సడలింపు ఉంటుంది.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -