Hyderabad: సె*క్స్ కు భార్య ఒప్పుకోకపోతే ఆ వ్యక్తి చేసిన పని ఇదే!

Hyderabad: తాజాగా హైదరాబాదులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల బాలింత శృంగారానికి ఒప్పుకోలేదని దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు ఒక భర్త. అసలేం జరిగిందంటే.. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన తరుణ్, ఝాన్సీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బతుకుతెరువు కోసం భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చాడు. ఐఎస్ సదన్ లోని ఖాజా బాగ్ లో ఉంటూ, ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. వీళ్లకు రెండేళ్ల కొడుకు ఉన్నాడు. కాగా ఇటీవల ఏప్రిల్ 16న ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఝాన్సీ. కాగా తాజాగా తరుణ్, ఝాన్సీ దగ్గరకు వచ్చాడు.

శృంగారానికి బలవంతం చేశాడు. అయితే తను నీరసంగా ఉన్నానని, అలసిపోయానని చెబుతూ శృంగారానికి నిరాకరించింది ఝాన్సీ. కానీ తరుణ్ మాత్రం వదల్లేదు. బలవంతంగా ఝాన్సీతో శృంగారంతో పాల్గొనడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బలవంతంగా తన చేతితో నోరు మూశాడు. అదే టైమ్ లో ముక్కు కూడా మూసుకుపోవడంతో ఝాన్సీకి ఊపిరాడలేదు. క్షణాల్లోనే ఆమె అచేతనంగా మారింది. భయపడిన తరుణ్, బంధువులకు సమాచారం అందించాడు. హాస్పిటల్ కు తీసుకెళ్తే, అప్పటికే ఝాన్సీ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.

 

జరిగిన ఘటన పై తరుణ్ నోరు విప్పలేదు. కానీ ఝాన్సీ తండ్రికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తరుణ్ ను తమదైన శైలిలో విచారించగా జరిగింది మొత్తం తెలిపాడు తరుణ్. పోస్టుమార్టం రిపోర్టులో కూడా అదే బయటపడ్డంతో తరుణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -