Heroines: కమిట్ మెంట్ కు ఓకే అంటున్న ఆ హీరోయిన్లు.. కానీ?

Heroines: గత కొన్నేళ్లలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం వల్ల సినిమా ఇండస్ట్రీ పరువు పోతుందనే సంగతి తెలిసిందే. చాలామంది హీరోయిన్లు పేర్లు చెప్పకపోయినా తమకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయని బహిరంగంగా చెప్పుకొచ్చారు. సినిమా రంగంలో ఆఫర్లను సొంతం చేసుకోవాలంటే కమిట్ మెంట్ కు ఓకే చెప్పాలని మరి కొందరు హీరోయిన్లు చెప్పారు. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు మాత్రం తమకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురు కాలేదని వెల్లడించడం గమనార్హం.

అయితే క్యాస్టింగ్ కౌచ్ వివాదాల వల్ల మేల్ సెలబ్రిటీలలో కొంతమేర మార్పు వచ్చిందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కొంతమంది యంగ్ హీరోయిన్లు సినిమాలలో ఆఫర్ల కోసం తాము కమిట్ మెంట్ ఇవ్వడానికి సిద్ధమేనని చెబుతున్నారని బోగట్టా. ఏ సంస్థ ఏ ప్రాజెక్ట్ ను నిర్మిస్తుందనే వివరాలను సేకరించి కొందరు హీరోయిన్లు పరోక్షంగా తాము కమిట్ మెంట్ కు సిద్ధమేనని సంకేతాలు ఇస్తున్నారని తెలుస్తోంది.

కమిట్ మెంట్ కు ఓకే చెప్పడం ద్వారా సినిమాలో ఆఫర్ ను సొంతం చేసుకోవడంతో పాటు భారీ రెమ్యునరేషన్ దక్కుతుందని హీరోయిన్లు భావిస్తుండటం గమనార్హం. అయితే ఇలా ఆఫర్లు ఇస్తున్న హీరోయిన్లకు రివర్స్ లో భారీ షాకులు తగులుతున్నాయని బోగట్టా. సినిమాకు తగిన నటీనటులను ఎంచుకుంటామే తప్ప కమిట్ మెంట్ ఇస్తామని చెప్పినంత మాత్రాన ఆఫర్ ఇచ్చే ప్రసక్తి లేదని దర్శకనిర్మాతలు, హీరోలు తేల్చి చెబుతున్నారని సమాచారం.

కమిట్ మెంట్ ఇస్తే గిఫ్ట్స్, మనీ, ఇతర బెనిఫిట్స్ అందించడానికి సిద్ధమేనని అంతే తప్ప సినిమా ఆఫర్లను మాత్రం ఆశించొద్దని సమాధానం వినిపిస్తుండటంతో కొందరు హీరోయిన్లకు రివర్స్ లో షాక్ తగులుతోంది. సినిమా రంగంలో పోటీతత్వం ఊహించని స్థాయిలో పెరిగిపోవడంతో హీరోయిన్లు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కమిట్ మెంట్ కోసం సినిమా ఆఫర్లు ఇస్తే సినిమాలు ఫ్లాప్ అవుతాయని హీరోలు, దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఆఫర్ల కోసం కొందరు టాలీవుడ్ హీరోయిన్లు దిగజారుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -