Actress Bhuvaneswari: వామ్మో.. బోల్డ్ నటి భువనేశ్వరి గురించి మీకు ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

Actress Bhuvaneswari: సినీ ప్రియులకు బోల్డ్ నటి భువనేశ్వరి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ భామ వెండి తెర పైనే కాకుండా టెలివిజన్ రంగంలో కూడా నటించింది. భువనేశ్వరి తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ చిత్రాలను కలిపి దాదాపు 50 సినిమాలకు పైగా నటించింది. ఎక్కువగా భువనేశ్వరి గ్లామర్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులకు తన అందంతో పిచ్చెక్కిస్తుంది. ఇక శృంగార రస పాత్రలు చేయడంలో భువనేశ్వరి దిట్ట అని చెప్పవచ్చు.

కుర్ కురే, దొంగ రాముడు అండ్ పార్టీ, బాయ్ సినిమాలో గ్లామర్ పాత్రలు చేసి కుర్ర కారుని తన అందంతో ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే మొదట భువనేశ్వరి సినిమాల మీద మోజుతో ఎలాగైనా సినిమాల్లో నటించాలని తన కుటుంబ సభ్యులను ఎదిరించి చెన్నై వచ్చేసింది ఈ అమ్మడు. ఇక భువనేశ్వరి సినిమాల్లోకి ఎంటర్ అవ్వకుండానే చాలామంది డైరెక్టర్లు, నిర్మాతలు, కొంతమంది హీరోల కళ్ళు ఆమె వైపు పడ్డాయి. ఈ విధంగా ఈ అమ్మడు సినీ రంగంలోకి ఎంటర్ అవ్వకముందే బాగానే డబ్బులు సంపాదించుకుంది.

ఇక ఒక్క ఛాన్స్ అంటూ సినీ ఇండస్ట్రీలో భువనేశ్వరి తో సుఖం కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారట. అప్పట్లో భువనేశ్వరి ఒక నిర్మాతతో ప్రేమాయణం నడిపినట్లు కూడా అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి. ఇక ఆ నిర్మాతతో కొంతకాలానికి ఈ అమ్మడు బ్రేక్ అప్ చెప్పుకుందట. ఇక నిర్మాత తో తన రిలేషన్ బ్రేక్ అయిన తర్వాత భువనేశ్వరి తన ఇంట్లోనే రోజుకు ఒకరిని పిలిపించుకొని సుఖాన్ని పంచుకునేదట. ఈ విధంగా భువనేశ్వరి వ్యభిచార గృహాన్ని కూడా నడిపించిందని అప్పట్లో వార్తలు వినిపించాయి.

భువనేశ్వరి చాలామంది రాజకీయ నాయకులకు కూడా తన అందాన్ని పంచి పొలిటికల్ గా సపోర్ట్ తెచ్చుకుంది. ఈ విధంగా ఈ అమ్మడు పోలీసులను కూడా లెక్కచేయకుండా పొలిటికల్ సపోర్ట్ తో తన ప్రొఫెషన్ ను ఒక రేంజ్ లో సాగించింది. రాత్రి అయితే చాలు భువనేశ్వరి ఇంటి ముందు ఖరీదైన కార్లు ఆగేవట.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -