Beer: వామ్మో.. బీర్ తాగితే శరీరానికి కలిగే లాభాలు ఇవే?

Beer: మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం తెలిసిందే. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని టీవీలలో, పేపర్లలో, బయట పోస్టర్ లలో ఆఖరికి మద్యం బాటిల్స్ పై కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ మద్యం సేవించడం మాత్రం మానుకోరు. మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది అని చెబుతూ ఉంటారు. అయితే బీర్ తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. కానీ లిమిట్ గా మాత్రమే తాగాలట. మితిమీరి తాగితే అనారోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు.

మరి బీర్ తాగడం వల్ల శరీరానికి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతి రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో కేవలం పురుషులు మాత్రమే కాకుండా స్త్రీలు కూడా బీర్లు తాగడం మొదలుపెట్టేశారు. అయితే బీర్ తాగడం అన్నది సర్వసాధారణం అయిపోయింది. ఆ విషయం పక్కన పెడితే బీర్ తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బీర్ తాగడం వల్ల శరీరంలో పాలీ ఫెనాల్స్ కు చెందిన అనేక సమ్మేళనాలు కుళ్ళిన తర్వాత దానిలో ఏర్పడిన సూక్ష్మజీవులు పేగుకు మంచి చేస్తాయి.

 

ప్రతీరోజు కొద్దిగా లిమిట్ లో బీర్ తాగడం వల్ల పేగు పొట్లలో ఈ మంచి బ్యాక్టీరియా స్థాయి పెరుగుతుంది. బీర్ తాగడం వల్ల పేగులో మంచి బ్యాక్టీరియ పెరుగుతుందట. రోజు బీర్ తాగడం వల్ల బాడీ, బరువు పెరగదు. అలాగే రక్తం, గుండె, జీర్ణ వ్యవస్థలకు ఎలాంటి సమస్యలు ఉండవు. బీర్ తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి అన్న విషయాలను నమ్మవద్దు అంటున్నారు నిపుణులు. బీర్ తాగడం మంచిదే కదా అని మితిమీరి తాగడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తప్పవు. అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కొంచెం మొత్తంలో బీర్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి శరీరానికి ఎంతో మంచిది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -