Director Bobby Wife: వామ్మో.. డైరెక్టర్ బాబి భార్యలో ఇంత టాలెంట్ ఉందా?

Director Bobby Wife: డైరెక్టర్ కొల్లు ర‌వీంద్ర అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ బాబీ అంటే అందరూ గుర్తుపడతారు. అంచలంచెలుగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎదిగారు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది ఈ డైరెక్టర్ కి. డైరెక్టర్ బాబీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా పనిచేశారు. అలా ఇద్దరు మెగా హీరోలతో పని చేసిన ఘనత బాబీ సొంతం. ఈ దర్శకుడు పలు స్టార్ హీరోలతో పనిచేశారు తన కెరీర్ లో.

 

ఈ యంగ్ డైరెక్టర్ భార్య ఎవరో తెలుసా?

రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీర‌య్య ఈ సంక్రాంతికి తన దమ్ము చూపించబోతోంది. బాలకృష్ణ వీర‌సింహారెడ్డితో చిరంజీవి చిత్రం పోటీ పడబోతుంది. వీరయ్య చిత్రం విడుదల సందర్భంగా డైరెక్టర్ బాబీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. తన ఫ్యామిలీ నేపధ్యం ఆయన భార్య గురించి తెలుసుకుందాం.

 

బాబీ స్వస్థలం గుంటూరు. ఆయన భార్య అనూష‌ది కూడా గుంటూరు జిల్లానే. అయితే వీరిది ఇంట‌ర్ క్యాస్ట్ మ్యారేజ్‌ అట. బాబీ కాపు కాగా అనూష కమ్మ. వీరి స్నేహితులు ప్రేమించుకున్నారు . వారికి సహాయం చేసే జర్నీ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీరి స్నేహితుల ప్రేమ విఫలం కాగా వీరి బంధం దృఢంగా నిలబడింది. వీరు పెళ్ళి చేసుకున్నారు కూడా. అనూష చెల్లెలు కూడా మనకు బాగా సుపరిచితమైన వ్యక్తి.

 

చెస్ లో ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్న ద్రోణవల్లి హారిక అనూష చెల్లెలు. అంటే గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక వరుసకు మరదలు అవుతుంది డైరెక్టర్ బాబీ కి. పలు సందర్భాల్లో హారిక బాబీ కి విషెస్ చెప్పింది ఆయన సినిమాలు హిట్ అవ్వాలని. వాల్తేరు వీర‌య్య ప్రి రిలీజ్ ఈవెంట్ లైవ్ ని టీవీ లో చూసిన హారిక బాబీ కి సపోర్ట్ చేసింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -