Muskmelon: కర్బూజ పండు వల్ల అన్ని రకాల ప్రయోజనాలా?

Muskmelon: వేసవికాలంలో మనకు దొరికే పనులలో కర్బూజ పండ్లు కూడా ఒకటి. కర్బూజ పండ్లలో 95% నీరు ఉంటుంది. అంతేకాకుండా అధిక మొత్తంలో కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి లు ఉంటాయి. అందుకే చాలామంది వేసవిలో కర్బూజ పండుగ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కర్బూజ పండు డిహైడ్రేషన్ భారీ నుంచి రక్షిస్తుంది. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. గుండెల్లో మంట సమస్యను తొలగిస్తుంది. బరువు తగ్గాలి అనుకున్న వారికి కర్బూజా పండు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊబకాయాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

వీటిని కొంచెం మొత్తంలో తీసుకున్న కూడా అంతగా ఆకలి వేయదు. దాంతో కడుపు నిండిన భావన కలిగి ఎక్కువగా ఆకలి వేయదు. దాంతో తొందరగా ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే కాన్సర్ ను నిరోధించడానికి ఈ పండులో పెద్ద మొత్తంలో ఆర్గానిక్ పిగ్మెంట్ కెరోటినాయిడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఊపిరితిత్తులకు వచ్చే క్యాన్సర్ అవకాశాలను తగ్గిస్తుంది. కళ్లకు ఈ పండులో ఉన్న విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కళ్లకు చాలా మేలు చేస్తుంది. ఇది కళ్ల కాంతిని వేగవంతం చేస్తుంది. మధుమేహం కర్భూజలో ఆక్సికిన్ ఉంటుంది.

 

ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. వేసవిలో కర్బూజా పండు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కర్బూజాలో నీరు, పీచు పుష్కలంగా ఉంటుంది. వేసవిలో ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి పనిచేస్తుంది. దీంతోపాటు ఇది యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మీరు వేసవిలో కర్బూజతో చేసిన జ్యూస్ కూడా తీసుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -