Pakistan: మరీ ఇంత ఘోరమేంటి.. కూతురిని పెళ్లి చేసుకోవడం కరెక్టేనా?

Pakistan: ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య చాలా స్వార్థం పెరిగిపోయింది దీంతో తండ్రి కూతుర్లు అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను కూడా మరిచిపోయి తమ కోరికలను వ్యామోహాన్ని తీర్చుకోవడానికి ముందడుగు వేస్తున్నారు. దీంతో సభ్య సమాజం తలవంచుకునేలా చేస్తున్నారు. ఇప్పటివరకు ఎంతో మంది కన్న తండ్రులు తమ కూతుర్లను లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.

ఇకపోతే తాజాగా మరొక నీచాతి నీచమైన ఘటన వెలుగులోకి వచ్చింది.ఏకంగా ఓ తండ్రి తన కూతురి మెడలో తాళి కట్టి తనని భార్యగా చేసుకున్నటువంటి ఘటన పాకిస్థాన్లో చోటుచేసుకుంది. ఇక ఈ విషయం బయటపడటంతో ప్రతి ఒక్కరు ఈ విషయంపై ఎలా స్పందించాలో తెలియక అసహ్యించుకుంటున్నారు. అయినా తండ్రి కూతుర్లు పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే….

 

పాకిస్తాన్ కి చెందిన రబియా అనే యువతి ఏకంగా తన తండ్రిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయంపై ఆమె స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ అందరిని చాలా అసహనానికి గురిచేస్తున్నాయి.ఇలా కూతురు తండ్రిని పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు ఈ సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అంటూ నేటిజన్స్ ఈమె పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ సందర్భంగా సదరు యువతి మాట్లాడుతూ..

 

సాధారణంగా నాలుగో సంతానానికి రబియా అనే పేరు పెడతారు కానీ మా తండ్రికి నేను రెండవ సంతానం మాత్రమే. అలా నా పేరుకు న్యాయం చేయలేదని ఈమె తెలిపారు.నా పేరుకు జస్టిఫికేషన్ జరగాలి అంటే తన తండ్రికి నాలుగో భార్యగా ఉండడం కరెక్ట్ అని భావించారట అందుకే తన తండ్రిని నాలుగవ వివాహం చేసుకున్నానని చెప్పుకొచ్చారు.వివాహం చేసుకున్నప్పుడే తన పేరుకు జస్టిఫికేషన్ జరుగుతుంది అంటూ రబియా చేసినటువంటి ఈ కామెంట్స్ అందరిని తీవ్ర అసహనానికి గురయ్యేలా చేస్తున్నాయి.

 

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -