Dhanush: ఆటో డ్రైవర్ అంటూ నన్ను బాగా అవమానించారు: హీరో ధనుష్

Dhanush: సినీ ప్రియులకు కొలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నవ మన్మధుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ధనుష్ ఆ తర్వాత వచ్చిన రఘువరన్ బీటెక్ తో తెలుగు ప్రేక్షకుల్లో ఎనలేని ర్యాపో తన సొంతం చేసుకున్నాడు. తెలుగులో తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ ధనుష్ క్రేజ్ మాత్రం టాలీవుడ్ లో ఒక రేంజ్ లో పెంచుకున్నాడు.

ఇక కోలీవుడ్ లో ధనుష్ ని ప్రేక్షకులు ఒక రేంజ్ లో ఆదరిస్తారు. ఇక ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ లో పలు సినిమా ఆఫర్లు తన సొంతం చేసుకున్నాడు. మరి ఇదంతా పక్కన పెడితే చాలామంది స్టార్ హీరోలు తాము స్టార్ హీరోగా వెలుగుతున్నప్పటికీ వారు కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు. వారిలో స్టార్ హీరో ధనుష్ కూడా ఒకరు. ధనుష్ తనకు జరిగిన అవమానాన్ని ఒక సందర్భంలో పంచుకున్నాడు.

ధనుష్ కాదల్ కొండేయన్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు.. ఈ సినిమా హీరో ఎవరని ధనుష్ ని అడిగారట. అప్పటికే ధనుష్ హీరోలు పరంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాడు. అలా అవమానం జరగకూడదని ఫీల్ అయ్యి ధనుష్ వేరే వ్యక్తిని హీరోగా చూపించాడట. కానీ చివరికి ధనుష్ ఏ హీరో అని వారిలో కొందరు చెప్పారట. అప్పుడు ఆ సెట్స్ కి వచ్చిన వారు హే చూడండి రా ఇదిగో ఆటో డ్రైవర్.. ఇతడే హీరో ఆట అని హేళన చేశారట.

ఆ సమయంలో ధనుష్ వారిని ఏమన లేకపోయాడు. వెంటనే తన కార్ దగ్గరికి వెళ్లి ధనుష్ బాగా ఏడ్చాడు అట. అంతేకాకుండా ఆటో డ్రైవర్ హీరో కాకూడద అని తనలో తానే బాగా బాధపడిపోయాడట. అని ధనుష్ తన బాధను ఒక సందర్భంలో పంచుకున్నాడు. అలాంటి అవమానాలు ఎదుర్కొన్న ధనుష్ ప్రస్తుతం కోలీవుడ్లో అగ్రస్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నా

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -