Womens: స్త్రీలు బహిష్టు సమయంలో తులసి మొక్కకు దూరంగా ఎందుకో ఉండాలో తెలుసా?

Womens: తులసి మొక్కను చాలామంది ఎంతో పవిత్రంగా చూస్తారు. తులసి మొక్కను దేవత సమానంగా ప్రార్థిస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో తులసి మొక్క ఉంటే చాలా మంచిదని వారి నమ్మకం. తులసి మొక్క పవిత్రమైనది మాత్రమే కాదు తులసి మొక్క ఒక ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్క కూడా. అయితే తులసి మొక్కను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం..

తులసి మొక్కను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మొక్క త్వరగా ఎండితుంది. తులసిని ఎంత సరిగ్గా చూసుకున్నా, అది ఎండిపోతూ ఉంటుంది. దీనికి మంచి ఉపాయం తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. తులసికి చాలా ఎక్కువ నీరు కానీ చాలా తక్కువ నీరు కానీ పోయకూడదు.

ఎక్కువ నీరు పోస్తే మొక్క చనిపోతుంది. తక్కువ నీరు పోస్తే మొక్క ఎండిపోతుంది. ఎక్కువగా నీరు పోస్తే మొక్క మూలాల కు ఫంగస్ చేరు కుళ్ళిపోతాయి. ఆదివారం ఏకాదశి నాడు తులసికి నీరు సమర్పించకూడదు. అలాగే తులసి కోటకు ఒక చిన్న కన్నం పెట్టాలి. దాని వల్ల నీరు బయటకు కారి పోతుంది.

రోజూ తులసి కాడలను ఎప్పటికప్పుడు తీసివేసి, తులసి నుండి వేరు చేస్తూ ఉండాలి. లేకపోతే తులసి వ్యాధి బారిన పడి వాడిపోతుంది. తులసి కాడలను తొలగించడానికి కూడా నియమాలు ఉంటాయి. అవేంటంటే తులసి ఆకులు లేదా తులసి కాడ తీయడానికి ముందు తులసీ దేవికి పూజ చేయాలి.

ఆదివారం, ఏకాదశి రోజుల్లో ఈ పని అస్సలు చేయకూడదు. తులసిని మన గోళ్ళతో తీయకూడదు. చిన్న కత్తెర సహాయం తో కాడలు కట్ చేయాలి. తులసిని పవిత్రంగా ఉంచాలి. పీరియడ్స్ సమయంలో స్త్రీలు తులసికి దూరంగా ఉండాలి. తులసి దగ్గరకు స్త్రీలు ఆ సమయం లో వెళ్ళకూడదు.

పురుషులు కూడా స్నానం చేయకుండా తులసిని తాకకూడదు. తులసి కోటపై బట్టలను ఆరబెట్టకూడదు. తులసి మొక్కను వాతావరణానికి దూరంగా ఉంచాలి. ఎక్కువ చలి, వేడి కారణంగా తులసి వాడిపోతుంది. అందువల్ల చలికాలంలో తులసి మాత చుట్టూ గుడ్డ లేదా గాజు కవర్ తో కప్పి ఉంచవచ్చు. ఎక్కువ ఎండ, వర్షం నుండి తులసిని దూరంగా ఉంచాలి. తులసిని పర్యావరణ అనుకూల ప్రదేశంలో ఉంచడం తులసి మొక్కకు చాలా మంచిది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -