Simran: సిమ్రాన్ ఎఫైర్ నడిపిన హీరోల జాబితా ఇదే!

Simran: చిత్ర పరిశ్రమలో అలనాటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి తెలియని వారంటూ ఉండరు. అప్పట్లో ఒక ఊపు ఊపిన హీరోయిన్ సిమ్రాన్. ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా నటించింది. ఈ భామ తమిళ ఇండస్ట్రీకి వీఐపీ సినిమాతో తెరంగ్రేటం చేసింది. ఈ అమ్మడుకి తమిళనాడులో అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ పలు హీరోలతో లవ్ ట్రాకులు నడిపినట్లు సమాచారం. ఇంతకీ సిమ్రాన్ అఫైర్స్ తో వార్తలో నిలిచినా హీరోల గురించి ఒక్కసారి చూద్దామా.

లోకనాయకుడు హీరో కమల్ హాసన్ అందరికి సుపరిచితమే. అయితే సిమ్రాన్ కమల్ హాసన్‌తో కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్నట్లు వార్తలు నిలిచాయి. కమల్ హాసన్ అప్పట్లో చాలా మంది హీరోయిన్స్ తో బ్రేక్ అప్ చేసుకున్నాడు. కమల్ హాసన్ సిమ్రాన్‌కి మధ్య 22 ఏళ్ల ఏజ్ గాప్ ఉన్నప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకోబుతున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి. కానీ చివరికి వీరిద్దరూ కూడా బ్రేకప్ చేసుకుని విడిపోయారు.

ఆ తర్వాత హీరో అబ్బాస్ నటించిన వీఐపీ సినిమాతోనే సిమ్రాన్ తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. కానీ పూచుడవ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలు ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈ వార్తలపై సిమ్రాన్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరూ మంచి స్నేహితులు అని చెప్పుకొచ్చారు.

అలాగే తమిళ స్టార్ హీరో అజిత్ అందరికి సుపరిచితమే. ఆయన సిమ్రాన్‌తో కలిసి ‘వాలి’ సినిమాలో నటించారు. అప్పట్లో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై ఇద్దరు స్పందించకపోవడంతో నిజమేనని అందరూ అనుకున్నారు. ఇక షాలిని ఎంట్రీతో అజిత్ సిమ్రాన్ పట్టించుకోకపోవడంతో వీరి బంధం ముగిసిపోయిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అప్పట్లో బాలకృష్ణతో కూడా సిమ్రాన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పుకార్లు వినిపించాయి. కానీ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపడేశారు.a

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -