Vignesh Shivan: విఘ్నేష్ శివన్ కు పిల్లలు పుట్టకపోవడానికి రీజన్ ఇదేనా?

Vignesh Shivan: తెలుగు ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నయనతార కు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న నయనతార ఆ తర్వాత కోలీవుడ్ కి వెళ్లి అక్కడ వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది. ఇకపోతే విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

కానీ పెళ్లయిన 4 నెలలకే ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయ్యి ఒక్కసారిగా ఊహించిన విధంగా షాక్ ఇచ్చింది నయనతార. అప్పుడు ఎలా అని నెటిజన్స్ అభిమానులు అందరూ ఆరాధించడంతో సరోగసి ద్వారా తల్లి అయిన విషయాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నయనతార పై దారుణంగా ట్రోలింగ్స్ చేశారు. అలాగే తమిళనాడు గవర్నమెంట్ కు అఫీషియల్ డాక్యుమెంట్స్ అందజేసి ఆ వివాదం నుంచి బయటపడింది. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మరోసారి నయనతార సరోగసి విషయం గురించి వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

 

అన్ని సక్రమంగానే ఉన్నా సరోగసి ద్వారా నయనతార ఎందుకు పిల్లలకు జన్మనిచ్చింది అంటూ వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే పలువురు కోలీవుడ్ స్టార్స్ విగ్నేశ్ శివన్ కి ఉన్న జబ్బు గురించి బయట పెడుతున్నారు. విగ్నేష్ కు నరాల వీక్ నెస్ ఉందనితెలిపినట్లు తెలుస్తోంది. విగ్నేశ్ శివన్ కి ఉన్న ప్రాబ్లం కారణంగా నయనతార ఇలా సరోగసి ద్వారా పిల్లలను ప్లాన్ చేసుకుందని లేకపోతే ఆమె కూడా నేచురల్ గా తన కడుపులోని బిడ్డ ను కనాలి అనుకుంది అని ఆమె ఫ్రెండ్స్ చెప్పుకొస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -