Balayya: ఆ విషయంలో బాలయ్యను కొట్టేవాడు లేదా.. బాలయ్యే తోపా?

Balayya: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక నటుడుగా ఎంత పేరు సంపాదించుకున్నాడో వ్యక్తిగతంగా కూడా అంతే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈయనకు తెలుగు రాష్ట్రాలలో మంచి అభిమానం ఉంది. ఎన్నో సినిమాలలో నటించిన ఈయన స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. యంగ్ హీరోలతో పోటీ గా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు.

ఒక సినిమా షూటింగ్ బిజీలో ఉండగానే మరో సినిమాకు సైన్ చేస్తున్నాడు బాలయ్య. ఇక బాలయ్య వ్యాఖ్యాతగా కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాడు. తెలుగు ఓటీటీ వేదికగా ఆహా లో ప్రసారమైన్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే’ అనే షో లో హోస్ట్ గా చేశాడు. మొదటి సీజన్ పూర్తిగా కాగా రెండవ సీజన్ కూడా బాగా హంగామాగా సాగింది. రాజకీయ నాయకులను, స్టార్ నటులను తీసుకొచ్చి బాగా సందడి చేసాడు.

 

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా చిరంజీవి కంటే బాలయ్య గ్రేట్ అంటూ బాగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాములుగా ఈ ఇద్దరు హీరోలు తోపే. కానీ ఓ విషయంలో బాలయ్యనే గ్రేట్ అని తెలుస్తుంది. అదేంటంటే.. ఓటీటీ షోలో హోస్టింగ్ విషయంలో బాలయ్యే తోపు అని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే చిరంజీవి పలు షోలలో హోస్ట్ చేసినా ఫెయిల్ అయ్యారని.. అందుకే ఈ విషయంలో బాలయ్యనే తోపు అని తెలుస్తుంది.

 

ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అంతేకాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా మరో సినిమా చేస్తున్నాడు. ఇక వెంకీ అట్లూరితో పాటు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో పాటు దిల్ రాజు బ్యానర్ లో కూడా వరుస సినిమాలకు సైన్ చేశాడని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -