Uday Kiran: మెగా కుటుంబంలో విడాకులకు ఉదయ్ కిరణ్ ఉసురే కారణమా?

Uday Kiran: సినీ ఇండస్ట్రీలోని మెగా ఫ్యామిలీకి ఏదో శాపం వెంటాడుతోంది.ఆ కుటుంబంలో వివాహాలు నిలవడం లేదు. చిరు ఇంట్లో సమస్య తెలిసిందే. చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.చిరు పెద్ద కుమార్తె సుస్మిత కూడా చాలా రోజులపాటు భర్తకు దూరంగా ఉంటూ వస్తోంది.నిజంగా వాళ్ళది చెన్నై.. సుస్మిత గత 15 సంవత్సరాలుగా హైదరాబాదులోనే ఉంటుంది.

ఇక రెండో కుమార్తె శ్రీజ విషయానికి వస్తే ముందుగా శిరీష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది ఈ పెళ్లి ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. ఓ పాప పుట్టాక చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ దేవ్‌ని రెండో భర్తగా స్వీకరించింది. ఈ దంపతులకు కూడా ఒక పాప పుట్టాక మళ్లీ మనస్పర్ధలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. త్వరలోనే వీరికి విడాకులు కూడా మంజూరు కానున్నాయని తెలుస్తోంది.

 

అయితే ఇప్పుడు ఇది నాగబాబు కుటుంబానికి కూడా వచ్చేసింది. నాగబాబు కుమార్తె నిహారిక, అల్లుడు జొన్నలగడ్డ చైతన్య మధ్య ఏదో జరుగుతుందన్న గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం వీరిద్దరూ ఒకరి సోషల్ మీడియా అకౌంట్లు మరొకరు ఫాలో కావటం లేదట.చైతన్య తన అకౌంట్ నుంచి పాత ఫోటోలు అన్నీ డిలీట్ చేసేసారని తెలుస్తోంది.

 

మరోవైపు మెగా ఫ్యామిలీలో ఈ మధ్య కాలంలో వరుసగా విడాకులు చోటు చేసుకుంటుండగా ఉదయ్ కిరణ్ ఉసురు తగలడం వల్లే మెగా ఫ్యామిలీలో విడాకులని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉదయ్ కిరణ్ ని ఆ కుటుంబ ఎంతో ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడు ఆ శిక్ష అనుభవించక తప్పదంటున్నారు.అంతేకాకుండా ఇది ఇప్పటికే ముగసదంటున్నారు.మెగా ఫ్యామిలీకి కరెక్టుగానే జరిగిందని కామెంట్ల వినిపిస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -