Camphor: కర్పూరం బిళ్లల గురించి ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Camphor: హిందువులు ప్రతిరోజు కూడా శుభ్రంగా కడుక్కొని దేవుడికి దీప, ధూపాలతో పూజలు చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు కర్పూరం కూడా వెలిగిస్తూ ఉంటారు. అయితే పూజ చేసినప్పుడు కర్పూరం వెలిగించి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆ ఇల్లు సానుకూల శక్తితో నిండిపోయి ఇంట్లో సుఖశాంతులు, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయి. అయితే క‌ర్పూరం కేవలం దేవుడి పూజ కోసం మాత్రమే ఉపయోగిస్తారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు.

కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కర్పూరాన్ని లో సబ్బులు, లోషన్స్, క్రీమ్ ల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా కర్పూరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది దీనిని నేరుగా స్కిన్ కి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయని అంటూ ఉంటారు. అటువంటప్పుడు ఒక చిన్న‌పాటి క్లాత్ బ్యాగ్‌లో కొన్ని క‌ర్పూరం బిళ్ల‌ల‌ను తీసుకుని ఆ బ్యాగ్‌ను మూట క‌ట్టి దానికి దారాన్ని పెన వేసి అనంత‌రం ఆ బ్యాగ్‌ను చిత్రంలో చూపిన‌ట్టుగా మెడ‌లో వేసుకోవాలి. ఇలా రాత్రిపూట చేయాలి. ఉద‌యాన్నే ఆ బ్యాగ్‌ను తీసేయాలి.

 

దీని వ‌ల్ల మ‌న శ‌రీరానికి అనేక ర‌కాల ఆరోగ్య‌ ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. పైన చెప్పిన విధంగా క‌ర్పూరాన్ని బ్యాగులో చుట్టి మెడ‌లో వేసుకుని నిద్రించ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. అలాగే గ్యాస్ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగుప‌డుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, అసిడిటీ వంటి స‌మ‌స్య‌లు కూడా రావు. ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. శరీర జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా జ‌రుగుతాయి. యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, అనాల్‌జెసిక్ వంటి గుణాలు క‌ర్పూరానికి ఉంటాయి.

 

అందువల్ల కండ‌రాల‌ నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి. యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ లు కూడా న‌య‌మ‌వుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. న‌రాల సంబంధ వ్యాధులు దూర‌మ‌వుతాయి. ఎల్ల‌ప్పుడూ ఫ్రెష్ గా యాక్టీవ్ గా ఉంటారు. డిప్రెష‌న్ ద‌రి చేర‌దు.

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -