Pushpa 2-NTR 30: ఎన్టీఆర్ ను బన్నీ టార్గెట్ చేస్తున్నారా.. ఏం జరిగిందంటే?

Pushpa 2-NTR 30: టాలీవుడ్ పాన్ ఇండియా హీరోస్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు తదుపరి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ విషయానికి వస్తే..

అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ లొ భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ రెండు సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం అల్లు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుండగా, ఇటీవలే మొదలైన ఎన్టీఆర్ 30 సినిమా కోసం కూడా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం పుష్ప 2 వర్సెస్ ఎన్టీఆర్ 30 సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయని, ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరు హీరోలలో ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలి అంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -