Honey Rose: హీరోయిన్ హనీరోజ్ లో అది సూపర్ అన్న నెటిజన్.. ఏం జరిగిందంటే?

Honey Rose: హానీ రోజ్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాగా నిన్న మొన్నటి వరకు చాలామందికి ఈమె ఎవరు అన్నది తెలియదు. కానీ ఇటీవల బాలయ్య బాబు హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులారీటిని సంపాదించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది హనీ రోజ్. ఈ సినిమా విడుదలకు ముందు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈమె పేరు కొద్దిరోజుల పాటు మారు మోగిపోయింది. కాగా హనీ రోజ్ అందానికి యువత ఫిదా అయిపోయారు.

ఈ ముద్దుగుమ్మ వీర సింహారెడ్డి సినిమా తర్వాత అబ్బాయిల కలల రాకుమారిగా మారిపోయింది. తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇంకా చెప్పాలంటే వీరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్గా నటించిన శృతి హాసన్ కంటే హనీ రోజ్‌కే ఎక్కువ పేరు వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీర సింహారెడ్డి సినిమా తర్వాత ఈమెను మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

 

ఇది ఇలా ఉంటే హనీ రోజ్ నీకు అభిమానించేవారు ఎంతమంది ఉన్నారు విమర్శించే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఆమెపై విమర్శలు నెగటివ్ కామెంట్స్ ఎక్కువ అయ్యాయి. మరి ముఖ్యంగా బాడీ షేపు విషయంలో ఆమె ఎక్కువగా ట్రోలింగ్స్ ని నెగటివ్ కామెంట్స్ ని ఎదుర్కొంటోది. ఈ నేపథ్యంలోనే చాలామంది నెటిజన్స్ హనీ బ్యాక్ సూపర్ అంటూ కామెంట్స్ చేయగా మరికొందరు హనీ బ్యాక్ గురించి విమర్శలు చేస్తూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ హనీ రోజ్ బ్యాక్ సూపర్ అంటూ కామెంట్ చేసాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -