Actor Naresh: మూడో భార్యను తన్నిన నరేష్.. ఇంత నీచుడా అంటూ?

Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ఎమ్ ఎస్ రాజు దర్శకత్వం వహించగా నరేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ నిర్వహిస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితం ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

ఇలా మళ్లీ పెళ్లి అనే సినిమా నరేష్ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే టీజర్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేయడం ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీ కన్నడ వైపు చూపు తిప్పింది ఏంటి అనే డైలాగుతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది.

 

ఇందులో భాగంగా పార్వతీ నిన్ను మీ ఆయన బాగా చూసుకుంటారా అంటూ నరేష్ పవిత్ర లోకేష్ ను అడగడంతో చాలా బాగా చూసుకుంటారంటూ పవిత్ర లోకేష్ సమాధానం చెప్పింది.ఇలా నిజజీవితంలో వీరిద్దరి మధ్య మాటలు ఎలా కలిశాయి ఇద్దరూ ఎలా ప్రేమలో పడ్డారనే విషయాలన్నింటినీ కూడా ఈ ట్రైలర్ లో చూపించారు.

 

అసలైన సూపర్ స్టార్ పెద్ద భార్య కొడుకే నరేంద్ర ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. నీతో రిలేషన్ ఉందని ఒప్పుకుంటే వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ఉంచుకున్నారా అనే డైలాగ్స్ ఈ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి.ఇక ఈ ట్రైలర్ చివరిలో నరేష్ తన మూడవ భార్యను తన్నడం ఆమె మీడియాతో పాటు నరేష్ పవిత్ర ఉన్నటువంటి రెస్టారెంట్ కు వెళ్లడం వంటి సన్నివేశాలను కూడా చూపించారు. ప్రస్తుతం ట్రైలర్ వీడియో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -