Senior NTR: సీనియర్ ఎన్టీఆర్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Senior NTR: సీనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి హీరోగా నటించిన నిర్మాతగా కూడా వ్యవహరించారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన మెప్పించాడు. కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా విజయం సాధించారు. సీనియర్ ఎన్టీఆర్ ఎక్కువ శాతం పౌరాణిక సినిమాలను ఎక్కువగా తెరకెక్కించారు. ఆ సమయంలో చాలామంది ఎన్టీఆర్ పై విమర్శలు సంధిస్తూ కేవలం పౌరాణిక సినిమాలు తప్ప సాంఘిక సినిమాలు అచ్చి రాలేదు అంటూ పెద్ద ఎత్తున విమర్శలను గుర్తించారు.

అప్పట్లోనే ఈ విషయం పెద్ద చర్చకు దారితీసింది. ఈ విషయాన్ని సీనియర్ ఎన్టీఆర్ సోద‌రుడు త్రివిక్ర‌మ రావు ఎన్టీఆర్ చెవిలో వేశారు. దీంతో త‌ల్లా పెళ్లామా అనే సినిమాను సొంత క‌థ‌తో నిర్మించారు . ఇది సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించింది. అంతేకాకుండా అప్ప‌టి కుటుంబ సంబంధాల‌ను కూడా స్ప‌ష్టంగా చూపించారు. ఈ సినిమా త‌ర్వాత కూడా ఎక్కువ‌గా ఎన్టీఆర్ సాంఘికాల జోలికి పోలేదు. అంటే ఆయ‌న ఇత‌ర డైరెక్ట‌ర్లు, నిర్మాతలు అడిగితే మాత్రం చేసేవారు. కానీ, తాను మాత్రం స్వ‌యంగా తీసేవారు కాదు. ఇదే విషయం గురించి ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

 

సాంఘిక సినిమాలు ఎవ‌రైనా చేస్తారు. ఎవ‌రైనా తీస్తారు. కానీ, పౌరాణికాలు తీయాలంటే కొంత గ‌ట్స్ ఉండాలి. అవి ఖ‌ర్చుతో కూడిన ప‌నే అయినా విజ‌యం సాధిస్తాయా? లేవా? అనే సందేహాలు కూడా ఉంటాయి. అందుకే ఎక్కువ మంది వాటి జోలికి వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌రు. మ‌రి చరిత్ర ప్ర‌జ‌ల‌కు, భావిత‌రాల‌కు ఎలా అందుతుంది. అందుకే నేను ప్ర‌య‌త్నం చేస్తున్నాను అని చెప్పారు. తెలిపారు సీనియర్ ఎన్టీఆర్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -