Nisha Agarwal: కాజల్ చెల్లి ఇండస్ట్రీకి దూరం కావడానికి అసలు కారణమిదా?

Nisha Agarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. మొదటి సినిమాతోనే హీరోయిన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న కాజల్ అగర్వాల్ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది. ఇక ఆమె ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఆమె చెల్లి నిషా అగర్వాల్ ని కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పించింది. కాగా నిషా అగర్వాల్ ఏమైంది ఈవేళ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది.

మొదటి సినిమాతోనే భారీగా గుర్తింపును ఏర్పరచుకుంది నిషా అగర్వాల్. మరి ముఖ్యంగా అందులో బట్టలు లేకుండా బెడ్ సీన్ లలో నటించి షాక్ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఆ తర్వాత ఇది ముద్దుగుమ్మ పలు సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. అందుకు గల కారణం నిషా అగర్వాల్ లో నటన టాలెంట్ లేదని పెద్ద అందగత్తె కూడా కాదని, కాజల్ ముఖం చూసి ఒక సినిమా హిట్ చేశారని అప్పట్లో వార్తలు కూడా జోరుగా వినిపించాయి. కాజల్ విషయానికి వస్తే.. మొన్నటి వరకు భర్త తన కొడుకుతో కలిసి మ్యారీడ్ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేసిన కాజల్ అగర్వాల్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.

 

ప్రస్తుతం వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే మీతో పాటుగా మీ చెల్లి కూడా సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించవచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. నిషా అగర్వాల్ ఉన్నట్టుంది సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి ఒక హీరో కొడుకుని నమ్మి మోసపోవడమే అని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నా ఓ హీరో కొడుకుతో అమ్మడు హద్దులు మీరిందని అవకాశాల కోసం రాసుకుని పూసుకుని తిరిగేసిందట. అయితే డబ్బు ఉన్న ఆ హీరో కొడుకు ఆమెను పూర్తిగా వాడుకొని నిషా అగర్వాల్ ని లైట్గా తీసుకున్నారట. ఆఫర్ లేదు అంటూ ఆమెను చీట్ చేశాడట. దాంతో ఆ బాధలు భరించలేక నిషా అగర్వాల్ సినిమా ఇండస్ట్రీ అంటే విరక్తి వచ్చిన నిషా అగర్వాల్ సినిమాలకి దూరమైందట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -