Chiranjeevi: చిరంజీవిలో ఈ యాంగిల్ ఉందా.. గొంతు పట్టుకుని అలా చేశారా?

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం భోళాశంకర్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో మెగాస్టార్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను చిరంజీవి చిరు లీక్స్ ద్వారా ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా లో సంగీత్ సాంగుకి సంబంధించిన ఫోటోలను వీడియోలను చిరు లీక్స్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ ఫోటోలు వీడియోలలో చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ హీరో సుశాంత్ కనిపించారు.

 

ఆ ఫోటోలలో సెట్ మొత్తం చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. ఆ సెట్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో ఈపాటి హైలైట్ గా ఉండడం అని అర్థమవుతోంది. చిరు షేర్ చేసిన భోళా శంకర్ సినిమాలోని పాట ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇదే ఫొటోస్ లో చిరంజీవి కీర్తి సురేష్ గొంతు పట్టుకొని నలుపుతూ ఉండడం కూడా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆ ఫోటోలను చూసి చిరంజీవి ఆ హీరోయిన్ గొంతు పట్టుకుని అలా ప్రవర్తించారు అంటూ ఇలా అనేక రకాల వార్తలను సృష్టిస్తున్నారు. కానీ ఆ ఫోటోలను బట్టి చూస్తే చిరంజీవి సరదాగానే కీర్తి సురేష్ గొంతును పట్టుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -