Tarak: బాబాయ్ నాకు ప్రాణం కంటే ఎక్కువ.. తారక్ ఏమన్నారంటే?

Tarak: టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే. నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాలలో నటించి గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే ఎన్టీఆర్ గత ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ని కూడా కన్ఫామ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాల నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ల కోసం కూడా ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు..

 

ఇది ఇలా ఉంటే గతంలో ఎన్టీఆర్ మాట్లాడే మాటలకు సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతోంది. అదేమిటంటే కెరీర్ తొలినాళ్లలో ఒక ఇంటర్వ్యూలో జూనియర్ పాల్గొన్న ఎ

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -