Young Tiger NTR-Wife: యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య ప్రేమతో అలా పిలుస్తారా.. ఈ ప్రేమకు ఎవరూ సాటిరారంటూ?

Young Tiger NTR-Wife: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు ఎన్టీఆర్. కాగా జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

ఈ సినిమా ముందు వరకు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి మనందరికీ తెలిసిందే.

 

జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా తన ఇద్దరు పిల్లలు భార్యతో కలిసి వెకేషన్ లకు వెళ్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా లక్ష్మీ ప్రణతికి సంబంధించిన ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే లక్ష్మీ ప్రణతి తన భర్త ఎన్టీఆర్ ని ఏ విధంగా పిలుస్తుంది ఎలా తెలుస్తుంది? అన్న వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ ని బావ అని పిలుస్తుందట. చాలామంది సెలబ్రిటీ దంపతులు భార్యాభర్తలు ఒకరినొకరు పేర్లు పెట్టుకొని పిలుస్తూ ఉంటారు. కానీ ప్రణతి మాత్రం ఎన్టీఆర్ నీ బావ అని పిలుస్తుందట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -