Tamannaah: తమన్నా ప్రైవేట్ పార్ట్స్ గురించి అలాంటి కామెంట్స్ వైరల్.. విజయ్ వర్మ అది చేయలేదంటూ?

Tamannaah: సోషల్ మీడియా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంతమంది ఫ్యాన్స్ మితిమీరి హద్దు దాటి కామెంట్లు చేయడం లాంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు అభిమానుల వల్ల సెలబ్రిటీలు ఇబ్బందులకు కూడా గురవుతున్నారు. వల్గర్ గా పచ్చి బూతులతో కామెంట్స్ చేస్తూ సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఫోటోషూట్ పై అయితే పచ్చి బూతు కామెంట్స్ చేస్తున్నారు. అది ఫేవరెట్ హీరోయిన్ కానివ్వండి,పక్క హీరోయిన్ కానీవ్వండి.

ఆడవాళ్ళ పర్సనల్ ప్రైవేట్ పార్ట్స్ పై చీఫ్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తాజాగా హీరోయిన్ తమన్నా అలాంటి చీప్ కామెంట్స్ కి బలైపోయింది. ఇటీవల తమన్నా పర్ఫామెన్స్ లు ఎంత హాట్ గా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తోడు తన బాయ్ ఫ్రెండ్ విజయ వర్మతో కలిసి ఫోటోలకు ఘాటుగా కూడా ఫోజులు ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఎదభాగాలను టోటల్గా గాలికి వదిలేస్తూ నాభి అందాలను విచ్చలవిడిగా ఎక్స్పోజ్ చేసింది. దాంతో నెట్టిజన్స్ తో పాటు అభిమానులు కూడా రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆమె పర్సనల్ ప్రైవేట్ పార్ట్స్ పై కామెంట్స్ చేస్తూ విజయ్ వర్మ ఏం చేయలేదా బేబీ?

అంటూ నీచంగా చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారా. మరికొందరు హద్దులు మీరి పోయి నీ బాడీ పార్ట్స్ లో పెద్దగా మార్పులు లేదు? విజయవర్మతో నీకు మేటర్ ఫినిష్ అవ్వలేదా? అంటూ పర్సనల్ కామెంట్స్ చేస్తున్నారు. మరి తమన్నా ఈ కామెంట్స్ పై తమన్న ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. ఇకపోతే తమన్నా సినిమాల విషయానికి వస్తే.. ఈమె ఇటీవలే భోళా శంకర్, జైలర్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -