Allu Sneha-Allu Arjun: ఎట్టి పరిస్ధితిలోను ఆ హీరోయిన్ తో సినిమా చేయకు.. బన్నీతో స్నేహారెడ్డి చేయించుకున ప్రామిస్ ఇదేనా?

Allu Sneha-Allu Arjun:  సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని చూస్తే చాలామందికి ఒకలాంటి క్రష్ ఏర్పడుతుంది. సినిమాల్లో ఉన్నట్టే బయట కూడా ఉంటారు అని భావిస్తారు ఏమో తెలియదు కానీ వాళ్లతో ఏదో తెలియని అట్రాక్షన్ లో పడిపోతారు. సామాన్యులే కాదు సదరు హీరో హీరోయిన్లు కూడా వాళ్ళ కొలీగ్స్ అట్రాక్షన్ కి ఒక్కొక్కసారి గురవుతూ ఉంటారు. హీరో హీరోయిన్ లకి పెళ్లిళ్లు అయినప్పటికీ కూడా వారి మీద ఉండే ఇష్టం తగ్గించుకోలేరు.

అలాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి అల్లు అర్జున్ ఫేస్ చేశాడు అంటున్నారు టాలీవుడ్ వాళ్ళు. హీరోల అందరిలోకి అల్లు అర్జున్ చాలా డిఫరెంట్గా, స్టైల్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడని అందరికీ తెలిసిందే. అయితే అతను సినిమాలకి ఎంత ప్రయారిటీ ఇస్తాడో, ఫ్యామిలీ కి కూడా అంతే ప్రయారిటీ ఇస్తాడు. అల్లు అర్జున్ తన భార్య అయిన స్నేహ రెడ్డిని ప్రేమించే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వాళ్లకి ఇప్పుడు ఒక పాప బాబుతో లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది.

అయితే బన్నీ మామూలుగానే చాలా జోవియల్ గా ఉంటాడు, అందరితోనూ కలుపుగోలుగా సరదాగా మాట్లాడుతాడు. అయితే ఈ ప్రవర్తనని తప్పుగా అర్థం చేసుకొని అతనిపై మనసు పారేసుకుందట ఒక హీరోయిన్. ఆయనకు పెళ్లయిందని ఇద్దరు పిల్లలు ఉన్నారు అని తెలిసినా కూడా ఎక్కడా తగ్గటానికి ఇష్టపడలేదు సదరు హీరోయిన్. అతనితో సినిమా చేస్తున్న సమయంలో ఏదో ఒక వంకతో ఎక్కువగా అతనికి కాల్స్ చేస్తూ ఉండేదట.

అనుమానం వచ్చిన స్నేహారెడ్డి ఆరా తీయగా ఆ హీరోయిన్ బన్నీ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుందని అర్థం చేసుకుంది. దీంతో రెచ్చిపోయిన స్నేహారెడ్డి ఆ హీరోయిన్ కి కాల్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. అలాగే బన్నీకి సైతం ఆ హీరోయిన్ తో మరెప్పుడు సినిమా చేయొద్దు అంటూ కండిషన్ పెట్టిందట. అప్పట్లో ఈ న్యూస్ చాలా వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -