Anasuya: నాకు వయసూ ఎక్కువే.. అందమూ ఎక్కువే.. యాంకర్ అనసూయ అందాలకు ఎవరు సాటిరారుగా!

Anasuya: తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అనసూయ ఒకరు. ఈమె కెరియర్ మొదట్లో పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించారు. అయితే ఎప్పుడైతే జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు. అప్పటినుంచి ఈమెకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చాయి. ఇలా యాంకర్ గా ఈమె ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్ గా కొనసాగుతూ ఉన్న సమయంలోనే అనసూయకు ఇండస్ట్రీలో ఎన్నో మంచి అవకాశాలు వచ్చాయి. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి ఈమె బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు. ఇలా వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి అనసూయ కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అనసూయ షేర్ చేసినటువంటి ఈ ఫోటోలలో ఈమె జబ్బలపై నుంచి డ్రెస్ జారిపోతున్నప్పటికీ ఎంతో క్యూట్ గా నవ్వుతూ గ్లామరస్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ ఫోటోలను చూస్తే నాకు వయసుతో పాటు అందం కూడా ఎక్కువే అంటూ అనసూయ చెప్పకనే చెప్పారని తెలుస్తోంది. ఇలా జబ్బలపై నుంచి డ్రెస్సు జారిపోతూ అందాలన్నింటినీ ఆరబోస్తూ ఈమె ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అనసూయ అందం ముందు మరెవరు సాటిరారు అంటూ కామెంట్లు చేయగా.. అందాలను ఆరబోయడంలో మీ తర్వాతే ఎవరైనా అంటూ మరికొందరు కూడా ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు ఏది ఏమైనా అనసూయ షేర్ చేసినటువంటి ఈ గ్లామరస్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -