Prabhas – Anushka: ప్రభాస్ అనుష్క తీపికబురు చెప్పనున్నారా.. పెళ్లి వార్త అప్పుడేనా?

Prabhas – Anushka: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు హీరో ప్రభాస్. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నారు ప్రభాస్. అయితే ప్రభాస్ అభిమానులు ప్రభాస్ ఎప్పుడెప్పుడు ఒక ఇంటి వాడవుతాడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభాస్ తన పెళ్లి విషయంలో ప్రతిసారి కూడా అభిమానులకు నిరాశే మిగులుస్తున్నారు. అప్పుడప్పుడే బాహుబలి సినిమా తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటానన్న ప్రభాస్ ఆ తర్వాత మూడు నాలుగు సినిమాలు విడుదల అయినా కూడా ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు.

 

ఇక ప్రభాస్ పెళ్లి విషయంలో అయితే ఇప్పటికే కొన్ని వందల వార్తలు వినిపించాయి. అనుష్క ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఎప్పటినుంచో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రభాస్ అనుష్కకు సంబంధించిన పెళ్లి వార్తలే వినిపించాయి. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభాస్ అనుష్క పెళ్లి జరగబోయేది అప్పుడే అంటూ వార్తలు వినిపించగా ఎప్పటికప్పుడు అవి రూమర్స్ గానే మిగిలిపోతూ వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మరోసారి ప్రభాస్ అనుష్కల పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఒక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఈ మార్చిలో ఎంగేజ్ మెంట్ ఆ తరువాత వచ్చే నెల ఏప్రెల్ లో ప్రభాస్,అనుష్కల పెళ్ళి జరగబోతున్నట్టు సోల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్తల బాగా వైరల్ అచేస్తున్నారు అభిమానులు. ప్రభాస్ ఒక ఇంటివాడు అయితేచూడాలని కొంతమంది ఫ్యాన్స్ కొరుకుంటుంటే.. మరి కొంతమంది మాత్రం, ప్రభాస్ అనుష్కలను జంటగా చూడాలని కోరకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -