Koratala Siva: కొరటాల శివ సీన్ టు సీన్ కాపీ కొట్టారు.. శ్రీమంతుడు రచయిత ఏమన్నారంటే?

Koratala Siva: శ్రీమంతుడు సినిమా కధ విషయంలో దర్శకుడు కొరటాల శివ జైలుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో చూద్దాం. కొరటాల శివ దర్శకుడిగా మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు అనే సినిమా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే చచ్చేంత ప్రేమ పేరిట తాను రాసిన నవల కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి శ్రీమంతుడు పేరుతో ఒక సినిమా చేశారని డైరెక్టర్ కొరటాల, నిర్మాతలు ఎర్నేని రవి, ఏఎంబి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల మీద శరత్ చంద్ర అనే రచయిత క్రిమినల్ కేసు పెట్టారు.

 

అయితే ఆ క్రిమినల్ కేసుని సవాలు చేస్తూ కొరటాల శివ, ఎర్నేని రవి, ఏ ఎన్ బి ఎంటర్టైన్మెంట్ లు వేరువేరుగా ముందుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో కాపీరైట్ ఆక్ట్ కింద డైరెక్టర్ కొరటాల శివ విచారణ ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. అయితే ఈ కేసుని సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. కొరటాల శివ సుప్రీంకోర్టు కూడా నాంపల్లి కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం కచ్చితంగా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందే అని తేల్చి చెప్పింది.

దర్శకుడే కథా రచయితకు, స్క్రీన్ ప్లేకు సొమ్ము చెల్లించాలని హైకోర్టు పేర్కొంది. కథనంలో మార్పులు చేసి తన కథ అంటే కుదరదు అలాంటి వ్యవహారాలపై విచారణ ఎదుర్కోవాలి. అయితే ఈ విషయంలో నిర్మాతలకు ఎలాంటి సంబంధం ఉండదు అని కోర్టు తీర్పు ఇచ్చింది.ఈ సందర్భంగా కథా రచయిత శరత్ చంద్రని చాలామంది ఇంటర్వ్యూలు చేస్తున్నారు.

 

ఆ ఇంటర్వ్యూలలో శరత్ చంద్ర మాట్లాడుతూ తాను రాసిన నవల నుంచి సీన్ టు సీన్ కాపీ కొట్టారని, వారు నాకు 15 లక్షలు డబ్బు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు కానీ శివ తన తప్పు ఒప్పుకొని జైలుకు వెళ్లాల్సిందే అని పట్టుబడుతున్నారు. అలాగే నా మేధో సంపత్తి వాడుకొని సినిమా తీసి కోట్లు సంపాదించారు కాబట్టి న్యాయంగా నాకు రావలసిన

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -