Mrunal Thakur: మృనాల్ ఠాకూర్ ని సిగ్గు లేదా అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు.. ఇంతకు ఏం జరిగిందంటే?

Mrunal Thakur: టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల భామ మృనాల్ ఠాకూర్ పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సీతారామం సినిమాలో హీరోయిన్ గా మెప్పించిన ముద్దుగుమ్మ అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపడతారు. ఆ సినిమాలో ఈ అమ్మడు తన క్లాసిక్ లుక్ తో ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది. నిజానికి టాలీవుడ్ లో ఈ అమ్మడు ఈ సినిమాతో అడుగుపెట్టింది.

కానీ మొదటి సినిమాతోనే మృనాల్ తన అందంతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. నిజానికి మృనాల్ మరాఠీ అమ్మాయి అయినప్పటికీ తన చక్కటి చీరకట్టుతో తెలుగు అమ్మాయిగా మరిపించి తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్లో ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగు అమ్మాయి అనిపించుకుంది ఈ అమ్మడు. ఈ సినిమాలో సీత పాత్రలో ప్రేక్షకులను మరో స్థాయిలో ఫిదా చేసింది. కాగా ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమాను ఇటీవల ఓటీటీ లో కూడా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ను నెటిజన్లు ఒక రేంజ్ లో వేపుకు తింటున్నారు. దీనికి అంతటికి కారణం ఏమిటంటే.. సీతారామం సినిమాలో చక్కని చీర కట్టుతో తెలుగింటి ఆడపడుచులా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం స్కిన్ షో మరో స్థాయిలో షో చేస్తుంది. తన హాట్ పోస్టులతో నెటిజన్ల ను ఆశ్చర్యపరిచేలా చేసింది.

సీతారామం సినిమాలో సీత లా ఊహించుకున్న నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ పోస్టులు చూడగానే నోరు వెళ్ళ పెడుతున్నారు. ఇటువంటి చెత్త ఫోటోషూట్లు చేయకు దయచేసి నీకు ఆఫర్లు పోతాయి అని కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. మరి కొంతమందిని నెటిజన్లు నీకు సిగ్గు లేదా అంటూ కామెంట్ల రూపంలో అడుగుతున్నారు. ప్రస్తుతం మృనాల్ కి సంబంధించిన ఆ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి.

1

2

3

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -