Divi Vadthya: కృష్ణాష్టమి సందర్భంగా అలాంటి ఫోటోలను షేర్ చేసిన దీవి!

Divi Vadthya: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకొని వారిలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ ఎన్నో రకాల వీడియోలను చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా గుర్తింపు పొందిన వారిలో బిగ్ బాస్ దివి ఒకరు.ఇలా సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వెబ్ సిరీస్ లు చేస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇలా సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ రావడంతో ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకుంది. ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో ఈమె తనలో ఉన్న టాలెంట్ బయట పెట్టడమే కాకుండా ఎంతో చాకచక్యంగా టాస్కులు ఆడుతూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఈమె ఎంత కష్టపడినప్పటికీ టైటిల్ మాత్రం సాధించలేకపోయారు. బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన దివి పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించడమే కాకుండా ఎన్నో వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే సోషల్ మీడియాలో తరచూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.ఇక తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా ఈమె తన లేటెస్ట్ క్యూట్ ఫోటోలను షేర్ చేశారు.

ఈ క్రమంలోనే ఎరుపు రంగు చీర ధరించి అందాలను ఆరబోస్తూ ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు ఫోజులిచ్చారు. చీర కట్టి నాభి అందాలను చూపెడుతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చెక్కర్లు కొడుతూ ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@actordivi)

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -