Actress Pavitra Lokesh: డబ్బు కోసం హీరోయిన్ పవిత్ర లోకేష్ అలాంటి చెత్త పనులు చేశారా?

Actress Pavitra Lokesh: సినీ ఇండస్ట్రీలో తల్లి పాత్రలు, సైడ్ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న నటి పవిత్ర లోకేశ్.. ఇటీవల వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. టాలీవుడ్ నటుడు నరేష్ తో అఫైర్ వార్తల నేపథ్యంలో వీరిద్దరూ కలిసి హోటల్లో దొరికిపోవడం, తర్వాత తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పి వివరణ ఇచ్చారు. అయితే, నరేష్ మాజీ భార్య మాత్రం వీరిద్దరికీ అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది. తనకు విడాకులివ్వకుండానే వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని రచ్చ చేసింది. పోలీసులకు ఫిర్యాదు కూడాచేసింది.

అయితే, వీరిద్దరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నటి పవిత్ర లోకేశ్ గతం గురించి గూగుల్ లో విపరీతంగా సెర్చ్ చేశారు నెటిజన్లు. సోషల్ మీడియాలోనూ ఆమె గురించి విపరీతంగా ట్రోల్స్ నడిచాయి. ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. యూట్యూబ్ లో కూడా అనేక వీడియోలు వీరిపై క్రియేట్ చేసి కామెడీతో నవ్విస్తున్నారు కొందరు మీమర్స్.

ఒకప్పుడు డబ్బు కోసం అలా చేసేదట..

ఇప్పుడు సాఫ్ట్ రోల్స్ లో కనిపిస్తున్న పవిత్ర లోకేశ్ అప్పట్లో డబ్బు కోసం హద్దులు దాటి ఎక్స్ పోజింగ్ చేసిందని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. కొన్ని స్పెషల్ సాంగ్స్ లో, రెయిన్ సాంగ్స్ లో నటించిందని గుర్తు చేస్తున్నారు. డబ్బు కోసం పవిత్ర లోకేశ్ ఏమైనా చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉండేదట. ఇలా పవిత్ర లోకేశ్ గురించి రకరకాల వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి.

నటుడు నరేశ్ తో సంబంధం వ్యవహారం నేపథ్యంలో ఈమె గతం గురించి, నరేశ్ గతం గురించి అనేక వార్తలు వచ్చాయి. నరేష్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం కూడా చాలా మందికి ఈ ఇన్సిడెంట్ వల్లనే తెలిసింది. పవిత్ర లోకేష్ ను నాలుగో పెళ్లి చేసుకుంటాడనే పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. అయితే, వీరిద్దరూ కలిసి ముందుగా చర్చించుకున్న తర్వాతే బంధం ఏర్పరచుకున్నారనే టాక్ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -