Pooja Hegde: సిగ్గులేకుండా రెచ్చిపోయిన పూజా హెగ్డే.. ఆ అందాల ప్రదర్శన మామూలుగా లేదుగా!

Pooja Hegde: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొన్నటి వరకు వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోయిన పూజా హెగ్డే ఈ మధ్యకాలంలో ఆమె నటించిన సినిమాలు అన్ని వరుసగా ఫ్లాప్ అవడంతో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. మొన్నటి వరకు వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన పూజ హెగ్డే ప్రస్తుతం యాడ్స్, సినిమా అవకాశాలు కూడా లేకపోవడంతో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.

వరుస గ్లామర్ ఫోటోసు చేయడంతో పాటు అప్పుడప్పుడు బోల్డ్ గా ఉండే ఫోటోలను కూడా షేర్ చేస్తోంది. పూజ షేర్ చేసిన ఫోటోలను చూసిన అభిమానులు, నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా బూతులతో రెచ్చిపోతున్నారు. ఇంత బోల్డ్ నెస్సా? ఇంత బరితెగింపా? ఇంత హాట్ గానా? ఇంత సెక్సీ గానా? చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నాం. కొరికేయాలనిపిస్తుంది.

ఏం కొరకాలో కూడా తెలియని అందాలను చూపిస్తుంది అంటూ పచ్చిగా బూతు పదాలను కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంకొందరు అయితే హద్దులు దాటి పచ్చి బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది పూజ హెగ్డే స్టైల్ ని సమర్థిస్తుండగా మరికొందరు తిట్టిపోస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఈ మధ్యకాలంలో ఈమె అందాల ప్రదర్శనలో కాస్త డోస్ పెంచిందని చెప్పవచ్చు. బికినీ ఏరియా పార్ట్స్ సైతం చాలా క్లోజ్ గా చూపించి కుర్రాళ్ళ మీటర్లని బ్లాస్ట్ చేసేసింది. అంతేకాదు పూజ హెగ్డే అంటే పడని వాళ్లు కూడా పూజా హెగ్డే అందాలను జూమ్ చేసి చేసి చూస్తున్నాడు అంటే అమ్మడు అందాలు ఎంత అట్రాక్టివ్ గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

కాగా రీసెంట్ గా మాల్దీవ్స్ కి వెళ్ళిన పూజా హెగ్డే తన పుట్టినరోజును చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. రీసెంట్ గా అక్కడికి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ పూజా తన బికినీ పార్ట్స్ ను దగ్గరగా చూపించింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. కొందరు కుర్రాళ్ళు ఫ్రంట్ సూపర్ బ్యాక్ బంపర్ అంటుంటే మరికొందరు కుర్రాళ్ళు కొరికేయాలనిపిస్తుంది అంటూ చాలా వల్గర్ గా కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -