Devotional: సంక్రాంతి నుండి ఈ రాశుల వారికి అన్ని శుభాలే.. అదృష్టం పట్టిపీడిస్తుంది?

Devotional: రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. రేపటి నుంచి సంక్రాంతి సంబరాలు మొదలుకానున్నాయి. మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు సంక్రాంతి పండుగను ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారో మనందరికీ తెలిసిందే. తెలుగువారు జరుపుకునే అతి పెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. అంతేకాకుండా సంవత్సరం మొదట్లోనే వచ్చే తొలి పండుగ కూడా ఇదే. సంక్రాంతి పండుగకు కోళ్ల పందాలు, గాలిపటాలు, పిండి వంటలు ధాన్యాలు ఇలా సందడి సందడిగా ఉంటుంది. అయితే సంక్రాంతి పండుగ నుండి కొన్ని రాశుల వారి జాతకాలు మారని ఉన్నాయి. గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాయి. వాటి ప్రభావం మానవ జీవితం పడుతూ ఉంటుంది. రాశుల మార్పుల వల్ల మానవ జీవితం రాశి చక్రాలపై పడుతుంది. అయితే ఈ మార్పుల వల్ల కొన్ని రాశులకు శుభం జరిగితే మరికొన్ని రాజులకు ఆశుభం కలుగుతూ ఉంటుంది. మరి ఈ సంక్రాంతికి కొన్ని రాశుల జీవితాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. మరి ఏ ఏ రాశులకు అదృష్టం కలిసి రానుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

మేష రాశి : సంక్రాంతి పండుగ నుండి మేష రాశి వారికి త్రిగాహియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంది వ్యాపారవేత్త అయితే సంక్రాంతి నుండి అధికంగా లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవకాశాలు రావడంతో పాటుగా వ్యాపారాన్ని కూడా మరింత విస్తరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి కూడా సంక్రాంతి పండుగ నుండి అన్ని శుభసూచకాలే కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. అదేవిధంగా భాగ్యస్వామ్యంగా వ్యాపారం కూడా అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు ఉద్యోగంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.

 

మిథున రాశి: మిథున రాశి వారికి కూడా సంక్రాంతి పండుగ నుండి త్రిగహయోగం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి జబ్బులు అయినా దూరం అవుతాయి. వ్యాపారం పరమైన జీవితం బాగుంటుంది. వృత్తిపరమైన జీవితం కూడా బాగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. ఆర్థికంగా కూడా లాభాలు పొందుతారు. మిధున రాశి వారికి సంక్రాంతి నుండి ఆర్థికంగా బాగా ఉంటుంది అని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -