Anil Ravipudi: భగవంత్‌ కేసరికి అనిల్ రావిపూడి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Anil Ravipudi: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి మనందరికి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా రానిస్తున్నారు. అనిల్ రావిపూడి ఇప్పటివరకు తెలుగులో దర్శకత్వం హించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ గా నిలచిన విషయం తెలిసిందే. పటాస్ సినిమాతో డైరెక్టర్ గా కెరియర్ ను ప్రారంభించిన అనిల్ ఎఫ్2, ఎఫ్ 3, సరిలేరు నీకెవ్వరు వంటి హిట్ సినిమాలను అందించాడు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి. ఈ మూవీలో నందమూరి బాలకృష్ణతో పాటు కాజల్ అగర్వాల్ నటించారు.

శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన భగవంత్‌ కేసరి సినిమాకు పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. చాలా మంది సినిమా బాగుందనే అంటున్నారు. దీంతో బాలయ్య, అనిల్ ఖాతాలో మరో హిట్టు పడిందని టాక్. ఇదిలా ఉంటే భగవంత్ కేస‌రి మూవీకి దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్న రెమ్యునరేషన్ వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. అనిల్ ఈ మూవీ కోసం ఏకంగా రూ. 12 నుంచి 14 కోట్ల రెమ్యునరేష్ అందుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కనుక బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టితే ఆ రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో ఈ మూవీ కలెక్షన్ లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -