Jagan: జగన్ కు మరో షాకివ్వడానికి సిద్ధమైన ఏపీ ఉద్యోగ సంఘాలు.. ఏమైందంటే?

Jagan: నేడు రేపు ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు నోటిఫికేషన్ వెలబడుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున రాజకీయాలు చర్చలకు కారణమయ్యాయి అంతేకాకుండా మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలు కూడా సమ్మెలో అంటూ రోడ్లపైకి వస్తున్నారు. ఇన్ని రోజులపాటు అంగన్వాడి కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు కూడా సమ్మెకు సిద్ధమయ్యారు అంటూ పెద్ద ఎత్తున డ్రామాలు చేస్తున్నారు.

 

గత నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు ఉద్యోగుల విషయం గురించి నోరెత్తని ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు సమ్మెకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోయిన ఆ విషయం గురించి కూడా ఉద్యోగ సంఘాల నేతలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే ఇప్పుడు మాత్రం సమ్మె పేరిట రోడ్లపైకి రావడం వైసిపి నేతల డ్రామాలో బాగమని పలువురు భావిస్తున్నారు.

ఇప్పుడు సమ్మె అంటే రోడ్లపైకి వస్తే ఏదో రెండు మూడు హామీలను ఇచ్చి ఉద్యోగ సంఘాల నేతల చేత పాలాభిషేకాలు చేయించుకోవడమే ఈ సమ్మె వెనక ఉన్న లక్ష్యం అంటూ పలువురు ఈ విషయంపై విమర్శలు కురిపిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడినప్పుడు 42 శాతం పీఆర్సీ ఇచ్చింది. తర్వాత ఎన్నికలకు వెళ్లే ముందు చంద్రబాబు 20శాతం మధ్యంతర భృతి ఇచ్చి పీఆర్సీ ఏర్పాటు చేశారు.

 

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి కాస్త కోతలు విధించారు. ఊరకే పీఆర్సీ ప్రకటన చేశారు కానీ.. ఇంత వరకూ సమావేశం కాలేదు. ఎన్నికలకు వెళ్లే ముందు ఏడు శాతం ఐఆర్ తో పాటు… మళ్లీ గెలిస్తే బోలెడు చేస్తామని హామీలు ఇచ్చేందుకు.. ఉద్యోగ సంఘాల నేతలతో కొత్త డ్రామాకు.. వైసీపీ సలహాదారులు శ్రీకారం చుట్టారని జగన్మోహన్ రెడ్డి కంటే ఏపీ ఉద్యోగ సంఘాల నేతల తెలివైన వారు అంటూ పలువురికి వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -