Chiranjeevi: చిరంజీవి ఆ హీరో భార్యను చెప్పుతో కొట్టాలనుకోవడానికి కారణాలివేనా?

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. చిరంజీవి ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.

ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కానుంది. మెహ‌ర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ గా భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా మెగాస్టార్ కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఒక స్టార్ హీరో భార్య చిరు కి ఎంతో చికాకు తెప్పించిందట. ఈ క్రమంలోనే హద్దులు మీరిన హీరో భార్యను చెప్పుతో కొట్టాలనుకొని కొట్టలేక ఆగిపోయాడట మెగాస్టార్ చిరంజీవి అంటూ అప్పట్లో ఈ వార్త వైరల్ గా మారింది. అవును మీరు వీటుంది నిజమే మెగాస్టార్ చిరంజీవి ఎంతో నెమ్మదిగల వ్యక్తి అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయనపై ఎలాంటి ఫేక్ వార్తలు రూమార్లు వచ్చినా ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ వినిపించినా ఎంతో సైలెంట్ గా తన పని తాను చూసుకుంటూ వెళ్లిపోతారు.

 

అలాంటిది చిరంజీవికి సైతం కోపం తెప్పించింది తెలుగులో ఉండే ఓ స్టార్ హీరో భార్య. అసలు విషయం ఏమిటంటే చిరు భార్య సురేఖను పదేపదే టార్గెట్ చేస్తూ ఆ హీరో భార్య ఎప్పుడు కించపరిచేదట. ఇటీవ‌లే విడాకులు తీసుకున్న నిహారిక పెళ్లిలో కూడా కూడా చిరు భార్య సురేఖను ఆమె దారుణంగా అవమానించిందట.
టాలీవుడ్ లో ఉన్న అందరూ హీరోలు భార్యలు వ్యాపారాలు చేస్తూ వారి భ‌ర్త‌లకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. చిరు భార్య సురేఖ మాత్రం తన భర్త సంపాదించిన డబ్బుతో బతికేస్తుందని ఆమెను అవమానించే విధంగా కామెంట్లు చేసిందట. ఈ క్రమంలోని ఇన్నాళ్లు ఓపిక పట్టిన చిరంజీవి ఫైర్ అయిపోయి పరోక్షంగా ఆమెకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసాడట. చదువుకుంటేనే ఉద్యోగాలు చేస్తున్నే సంస్కారం వస్తుందని నేను అనుకోవటం లేదు.

 

సురేఖ లేకపోతే మెగా కుటుంబం లేదు డబ్బు విషయంలో ఆమెకి ఎలాంటి కొదవలేదు. మంచి గుణం మంచి టాలెంట్ అన్నిటికన్నా ఓపిక సహనం ఎక్కువ అమ్మాయికైనా అబ్బాయి కైనా ఆ ఓపిక సహనమే ఉండాలి అదే జీవితంలో మనల్ని మనం అనుకున్న స్థాయికి తీసుకు వెళుతుంది. నేను ఇన్ని మెట్లు పైకి ఈ స్థాయిలో ఇలా ఉన్నాను అంటే దానికి ముఖ్య కారణం నా వెనకాల నా భార్య నాకు సపోర్ట్ గా ఉంది. నేను మెగాస్టార్‌ను అయితే నా భార్య కూడా మెగాస్టార్ అంటూ గర్వంగా చెప్పుకొచ్చారట. ఈ క్రమంలోనే చిరంజీవి ఆమెకి చెప్పుతో కొట్టకుండానే చెప్పుతో కొట్టినంత నొప్పి క్రియేట్ చేశారట చిరు.

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -