Bandi Sanjay: శంకర్ సినిమాలో నటించిన బండి సంజయ్.. వైరల్ అవుతున్న ఈ ఫోటో చూస్తే షాకవ్వాల్సిందే!

Bandi Sanjay: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ శంకర్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శంకర్ యాక్షన్ హీరో అర్జున్ తో చేసిన చిత్రం ఒకే ఒక్కడు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఒకరోజు ముఖ్యమంత్రిగా ఈ సినిమాలో అర్జున్ నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది అయితే ఈ సినిమా కోసం శంకర్ ఎంతోమంది హీరోలను సంప్రదించగా ఎవరు డేట్స్ ఇవ్వలేకపోయారు. దీంతో ఈయన అర్జున్ తో ఈ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇలా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాని మిస్ చేసుకున్నటువంటి హీరోలు కూడా ఎంతో ఫీల్ అయ్యారని చెప్పాలి.

 

ఇకపోతే శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమాలో తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నటించారనే విషయం చాలామందికి తెలియదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో కనుక చూస్తే బండి సంజయ్ లాగే ఓ వ్యక్తి ఉంటారు ఇతనిని చూస్తే కనుక బండి సంజయ్ ఈ సినిమాలో నటించారా అనీ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోక మానదు.

 

మరి నిజంగానే బండి సంజయ్ ఈ సినిమాలో నటించారా అనే విషయానికి వస్తే ఈ సినిమాలో నటించారు అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్టే. అచ్చం బండి సంజయ్ పోలికలతో ఉన్నటువంటి వ్యక్తి ఈ సినిమాలో నటించారు. ఈయనని కనుక చూస్తే నిజంగానే బండి సంజయ్ నటించారని అందరూ ఆశ్చర్యపోతారు. కానీ అక్కడ ఉన్నది మాత్రం ఆయన కాదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -