Btech Ravi: వైరల్ అవుతున్న బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు!

Btech Ravi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కుటుంబానికి ఉన్నటువంటి రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైయస్ రాజారెడ్డి గ్రామ సర్పంచ్ గా గెలుపొందుతూ రాజకీయాలలోకి వచ్చారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి తన చదువులను పూర్తి చేసి రాజకీయాలపై ఉన్న ఆసక్తితో రాజకీయాలలోకి అడుగుపెట్టారు.ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచినటువంటి రాజశేఖర్ రెడ్డి అనంతరం కాంగ్రెస్ పార్టీలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలుపొందారు.

తన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్ వైఎస్ఆర్సిపి పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో దిగారు. ఇలా 2014వ సంవత్సరంలో పరాజయం పాలైన జగన్ 2019లో భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం గా జగన్ బాధ్యతలను వ్యవహరిస్తున్నారు. ఇక వైయస్ కుటుంబానికి పులివెందులలో ఉన్నటువంటి క్రేజ్ ఎంతో మనకు తెలిసిందే.

 

అయితే తాజాగా టిడిపి అభ్యర్థి బీటెక్ రవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వైయస్ ఫ్యామిలీ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ పులివెందల విషయానికి వస్తే వైయస్ రాజారెడ్డి గారు చాలా డేంజర్ అని కానీ తనకన్నా తన కుమారుడు రాజశేఖర్ రెడ్డి మరి కాస్త డేంజర్ అని తెలిపారు.ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి వీళ్లిద్దరి కన్నా వెరీ వెరీ డేంజర్ అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

ఈ క్రమంలోనే బీటెక్ రవి వైయస్ ఫ్యామిలీ గురించి ఆ కుటుంబ రాజకీయాల గురించి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పులివెందులలో వీరికి అత్యధిక మెజారిటీ ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో వైఎస్ కుటుంబం పరాజయం పాలైన సందర్భాలు కూడా ఉన్నాయని మనం ఏదైనా మాట్లాడేటప్పుడు గత చరిత్ర గురించి గుర్తుంచుకొని మాట్లాడటం మంచిదంటూ ఈయన తెలిపారు.ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా బీటెక్ రవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి పలు విషయాలను తెలియజేశారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -