Allu Arha: అల్లు అర్హ అలా చేస్తే బన్నీకి చిరాకు వస్తుందట.. అల్లు అర్హపై అలా అరుస్తాడా?

Allu Arha: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. ఇకపోతే అల్లు అర్జున్ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన భార్య పిల్లలతో కలిసి అప్పుడప్పుడు వెకేషన్ లకు వెళుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక కూతురు అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ కి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అయాన్ కంటే అల్లు అర్హ అంటే అల్లు అర్జున్ ఎక్కువగా ఇష్టం. ఇప్పటికే వీరిద్దరూ కలిసి కామెడీ చేస్తూ నవ్వుకుంటున్న వీడియోలు గతంలో చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే.

 

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే అల్లు అర్హ ఇంట్లో చాలా అల్లరి చేస్తుందట. ఊరికే గట్టిగట్టిగా అరుస్తుందట. అలా అరుస్తూ అల్లరి చేయడం బన్నీకి కూడా ఇష్టమట. అయితే ఫోన్ కాల్స్ మాట్లాడే సమయంలో అర్హ అరిస్తే మాత్రం బన్నీ చిరాకు పడతారని తెలుస్తోంది. అల్లు అర్హ అంటే అతనికి ఎంత ఇష్టం ఉన్నప్పటికీ బన్నీ ఏదైనా పనిలో ఉన్నప్పుడు అలా అల్లరి చేస్తే మాత్రం వెంటనే కోప్పడతాడట.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: అలా జరిగి ఉంటే ఓట్లు అడిగేవాడిని కాదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nara Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం సభలో మాట్లాడారు. జగన్ పాలన గురించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి...
- Advertisement -
- Advertisement -