CM Jagan Stone Attack Case: రాయి ఉదంతంలో దుర్గారావు రిలీజ్.. హెబియస్ కార్పస్ ఎఫెక్ట్ తో లెక్క మారిందా?

CM Jagan Stone Attack Case: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి ఘటనలో భాగంగా సతీష్ అలాగే దుర్గారావు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే సతీష్ రిమాండ్ కు తరలించి అనంతరం విడుదల చేయగా దుర్గారావును మాత్రం నాలుగు రోజులపాటు పోలీసులు తమ కస్టడీలో ఉంచుకొని విడుదల చేశారు.

చట్ట ప్రకారం నిందితులను అరెస్టు చేసిన 24 గంటల వ్యవధిలోగా న్యాయస్థానం ముందు హాజరు పరిచాలి కానీ పోలీసుల దుర్గారావు అరెస్టు చేసిన నాలుగు రోజులు అయినప్పటికీ తన ఆచూకీ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయకుండా ఉంచారు. దీంతో తన భార్య పిల్లలు బంధువులంతా రోడ్లపైకి వచ్చి తమ భర్త ఎక్కడ చట్ట ప్రకారం నిందితులను అరెస్టు చేసిన 24 గంటల వ్యవధిలోగా న్యాయస్థానం ముందు హాజరు పరచాలి కానీ పోలీసుల దుర్గారావు అరెస్టు చేసిన నాలుగు రోజులు అయినప్పటికీ తన ఆచూకీ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయకుండా ఉంచారు.

ఇలా దుర్గారావు ఆచూకీ తెలియకపోవడంతో తన భార్య పిల్లలు బంధువులంతా రోడ్లపైకి దుర్గారావు ఆచూకీ తెలపాలి అంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు.దుర్గారావు ఆచూకీని తెలియజేయాలని కోరుతూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ను దాఖలు చేయటంతో పోలీసులు.. దుర్గారావు ఆచూకీ తెలియజేయటంతో పాటు.. అతడ్ని విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చి.. అవసరమైతే స్టేషన్ కు పిలుస్తామని.. అందుబాటులో ఉండాలని పేర్కొంటూ దుర్గారావును విడుదల చేశారు.

విడుదల తర్వాత మీడియా ప్రతినిధులు ఈయనని వివిధ రకాలుగా ప్రశ్నలు వేశారు. ఈ నాలుగు రోజులు ఆయనని పోలీసులు ఎక్కడెక్కడికి తీసుకువెళ్లారు ఏం చేశారో అనే విషయాల గురించి దుర్గారావు విచారణ చేశారు సతీష్ కి నాకు పరిచయం ఏమాత్రం లేదు. నేను టీ తాగుతుండగా పోలీసులు నన్ను తీసుకెళ్లిపోయారని అయితే సతీష్ నన్ను పక్కపక్కన గదిలలో పెట్టి విచారణ చేశారని తెలిపారు. ఇలా ఈ నాలుగు రోజులపాటు పలు పోలీస్ స్టేషన్ కి తనని తీసుకువెళ్లి ఇప్పుడే కుటుంబ సభ్యులకు అప్పగించారంటూ దుర్గారావు వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -