Gujarat: చీరలు వాపస్ తీసుకోలేదని షోరూం వాడికి ఫైన్.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Gujarat : చీరలు కొనుగోలు చేసే ఆ చీరలు నచ్చకపోవడంతో తిరిగి వాటిని వాపస్ చేయడానికి వచ్చినటువంటి కస్టమర్ పట్ల టెక్స్ టైల్స్ సమస్థ ఏమాత్రం పట్టించుకోలేదు. కస్టమర్ల ఫిర్యాదులను అంగీకరించకపోవడంతో సదరు కస్టమర్ ఏకంగా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అధికారులు టెక్స్ టైల్స్ యాజమాన్యానికి భారీ స్థాయిలో జరిమానా విధించారు.

గుజరాత్ కి చెందినటువంటి ఈ టెక్స్ టైల్స్ కంపెనీ కస్టమర్ల ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని ఫిర్యాదు చేశారు ఇలా ఫిర్యాదు మేరకు అధికారులు కస్టమర్ 26 వేల 600 రూపాయలు తిరిగి చెల్లించాలని చెప్పారు. ఇలా ఆ డబ్బు మొత్తం చెల్లించని పక్షంలో కంపెనీపై రోజుకు 25 రూపాయలు చొప్పున జరిమానా పడుతుందని అధికారులు తెలియజేశారు.

ఇక ఫిర్యాదు దారుడు మానసిక ఏదైనా వ్యాజ్యం ఖర్చు కోసం తక్షణమే 16 వేల రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు.. వినాయక్ నుంచి రాజేష్ చేసిన ఆ చీరలు నచ్చకపోవడంతో వాటిని వాపస్ ఇవ్వాలని వచ్చారు అయితే ఈ గురించి సదరు సమస్త పట్టించుకోకపోవడంతో ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారని తెలుస్తుంది. అక్టోబర్ 30వ తేదీ లోపు డబ్బు మొత్తం చెల్లించకపోతే ఆరు శాతం వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందనీ అధికారులు వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -