Ponguleti: కుమార్తె పెళ్లి.. 150 ఎకరాల్లో రిసెప్షన్‌.. 3 లక్షల మందికి భోజనం

Ponguleti: గతంలో పెళ్లి అంటే వధూవు, వరుడిల ఇళ్ల ముందు పందిళ్లు టెంట్లు వేసి బంధువులంతా ముందస్తుగా పిలిపించి హడావుడిగా చేసేవారు. ఎంత చిన్న ఇళైన అక్కడే ఇంటి సమీనంలోని ఖాళీ ప్రదేశంలో భోజనాలు వడ్డించేవారు. ప్రస్తుత కాలంలో పెళ్లి తమ మమ స్టేటస్‌లకు తగ్గట్టుగా చేస్తున్నారు. పెళ్లి ఇల్లు ఓ చోటు ఉంటే పెళ్లి జరిగే ప్రాంతం మరొకటి ఉంటుంది. అసలు పెళ్లి ఇల్లు ఎలా ఉందో బంధువులకు సైతం తెలియదు. పెద్ద పెద్ద ఫంక్షన్‌హాల్లు, ఇంకొందరు రీసర్ట్స్‌ల్లో, కొద్దిగా రిచ్‌ ఉంటు స్టార్‌ హోటళ్లలో పెళ్లిలు నిర్వహించుకుంటున్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సైతం పెళ్లిలు ఫంక్షన్‌ హాళ్లు, కల్యాణ మండపాల్లో చేస్తున్నారు. కానీ.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కుమార్తె పెళ్లి ఇటీవల జరిగింది.

ఇక వారింట్లో జరగబోయో రిసెప్షన్‌ మాత్రం సినిమాను తలపించింది. ఈ రిసిప్షెన్‌ సినిమాను తలపించింది.దాదాపుగా మూడు నెలల ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించారు. కుమార్తె వివాహానికి దాదాపుగా 7 లక్షల మందికి పత్రికలు పంచి వాటితో పాటు బహుమతులు సైతం అందజేసినట్లు సమాచారం. ఒకటి కాదు.. రెండు కాదు 150ఏకరాల స్థలంలో ఏకంగా 3 లక్షలకు పైగా మందికి వివిధ రకాల భోజనాలు పెట్టించడం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇలాంటి వింధు రాష్ట్రంలోనే మొదటిదని ప్రజలు చర్చించుకుంటున్నారు.

రాజకీయ నాయకులు ఏర్పాటు చేసే విందు కూడా ఈ రేంజ్‌లో ఉండబోదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన కూతురిపై ఉన్న ప్రేమానురాగాలు, తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలపై మమకారంతోనే ఇంత భారీగా వింధు ఏర్పాటు చేసినట్లు మరి కొందరి వాదన. ఎంతో మంది ప్రముఖులు, నటులు, వివిధ రంగాల వారు హాజరయ్యే వారికి కూడా ఇలాంటి వింధుమొదటి కావచ్చని అందరు భావిస్తున్నారు. ఏది ఏమైన నియోజకవర్గ వాసులు మాత్రం తమ నాయకుడు ఇచ్చిన విందులో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -