Thulasi: ఆ రెండు రోజుల్లో తులసీని తాకారంటే ఇక అంతే సంగతులు?

Thulasi: భారతదేశంలో హిందువులు తులసి మొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు అన్న విషయం తెలిసిందే. తులసి మొక్కను దేవతగా భావించడం పోటు పూజలు చేస్తూ ఉంటారు. హిందువులుతులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాడు. తులసీదేవిలో లక్ష్మీదేవి ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు. అందుకే హిందువులలో ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర తులసి చెట్టుకు తప్పకుండా ఉంటుంది. కేవలం పూజలో మాత్రమే కాకుండా ఎన్నో రకాల ఆయుర్వేదిక్ మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

 

అలాగే నెగటివ్ ఎనర్జీ ని తగ్గించడానికి, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి తులసి మొక్క ఎంతో బాగా ఉపయోగపడుతుంది. తులసి మొక్కలు దేవతలు నివసిస్తారని చెబుతూ ఉంటారు. ఇకపోతే ఎంతో పవిత్రమైనదిగా భావించే తులసి మొక్కను పూజించినప్పుడు కొన్ని రకాల నియమాలు తప్పనిసరిగా పాటించాలి. తులసి మొక్కలు లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి తెలిసి తెలియక చేసే కొన్ని రకాల తప్పులు వల్ల లక్ష్మీదేవి కోపానికి కారకులు అవుతాం.. అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంతే కాకుండా తులసి మొక్కను తాకడం నిషేధం.

 

అలాగే తులసి ఆకులను కత్తిరించడం నిషేధించబడినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. తులసి మొక్కను ఏ రోజుల్లో తాకకూడదో,దాని వల్ల ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. తులసి మొక్కను పూజించే సమయంలో కొన్ని రకాల నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా లక్ష్మిదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. తులసి మొక్కను రాత్రి సమయంలో లేదంటే సూర్యాస్తమయం తరువాత తాగకూడదు. రాత్రి సమయంలో తులసి మొక్కను తాగడం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది. అంతేకాకుండా రాత్రి సమయంలో తులసి మొక్కకు నీరు చేయకూడదు.

 

చాలామంది పగలు లేదంటే ఏదైనా పనులు ఉండడం వల్ల తులసి మొక్కకు నీరు పోయడం మరిచిపోయి ఉంటారు అలా అని ఎప్పుడు పడితే అప్పుడు అలా తులసి మొక్కకు నీరు పోయకూడదు. తులసి మొక్కను కొన్ని కొన్ని సార్లు అసలు తాకకూడదు. ఆదివారం రోజున తులసి మొక్కను తాకకూడదు. అలాగే స్త్రీలకు వచ్చినప్పుడు తులసి మొక్క ఉన్న ప్రదేశంలోకి వెళ్లకూడదు. అంతే కాకుండా ఆదివారం రోజు తులసి చెట్టుకు నీరు కూడా పోయకూడదు. ఎందుకంటె ఆదివారం రోజు తులసి దేవి విష్ణువు కోసం ఉపవాసం ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం నీరు పోయడం వల్ల ఆమె ఉపవాసానికి భంగం కలిగించినట్టు అవుతుంది. దాంతో లక్ష్మీదేవి కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఏకాదశి రోజున కూడా తులసి మొక్కకు నీరు పోయడం తులసి మొక్కను తాకడం లాంటివి చేయకూడదు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -