Devotional: లక్ష్మీ అనుగ్రహం కోసం పడుకునేటప్పుడు ఈ ఒక్క పని చేస్తే చాలు?

Devotional: లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అభివృద్ధి ఆనందం, శ్రేయస్సు కోసం వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలు చెప్పబడిన విషయం తెలిసిందే. ఆ పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతోపాటు ఇంట్లో ప్రశాంతత మనశ్శాంతి లభిస్తుంది. అయితే చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలను చేస్తూ ఉంటారు. వాటితో పాటుగా రాత్రింబగళ్లు కష్టపడుతూ ఉంటారు. అయినప్పటికీ కొంతమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి కృప మనపై ఉండాలంటే ఎటువంటి వాటిని అనుసరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

మరి లక్ష్మీదేవి కటాక్షం పొందడం కోసం రాత్రి సమయంలో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాత్రి సమయంలో బాత్రూం లో ఎప్పుడు బకెట్ నిండుగా నీరు ఉంచడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అంతేకాకుండా డబ్బుకు లోటు ఉండదు. అలాగే వంట గదిలో ఒక బకెట్ మీరు నింపడం వల్ల అప్పుల బాధలు తీరి అప్పుల బాధల నుంచి విముక్తి పొందుతారు. కాకుండా ఆర్థిక భారం కూడా తొలగిపోతుంది. సాయంత్రం సమయంలో దీపారాధన చేసి ఇంటి ప్రధాన ముఖ ద్వారం వద్ద లోపల దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది.

 

అదేవిధంగా రాత్రి సమయంలో తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. రాత్రి సమయంలో పడుకునేటప్పుడు వంట గదిలో ఎంగిలి పాత్రను అలాగే ఉంచకుండా వాటిని శుభ్రం చేసి పడుకోవడం మంచిది. తిన్న పాత్రలను అలాగే ఉంచడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అంతేకాకుండా ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే చాలామంది రాత్రి సమయంలో ఇంటిని తుడుస్తూ ఉంటారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -