Manchu Manoj: మనోజ్ మొదటి భార్య అలాంటి పనులు చేసి విడాకులు తీసుకుందా?

Manchu Manoj: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి మనందరికీ తెలిసిందే. మోహన్ బాబు తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ తెలుగులో పలు సినిమాలలో నటించింది హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మంచు మనోజ్ పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతోంది. తాజాగా మంచి మనోజ్ భూమా మౌనిక రెడ్డి ల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ మొదటి పెళ్లి గురించి మొదటి భార్య గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా మంచు మనోజ్ మొదట ప్రగతి రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రణతి రెడ్డి, మంచు మనోజ్ ల పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కానీ పెళ్లి అయినకొంత కాలానికే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పట్లోనే మనోజ్, ప్రణతి రెడ్డిల విడాకుల వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి. ఇక తాజాగా మంచు మనోజ్ అభిమానులు ప్రణతి రెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉంది అని ఆరా తీయగా ఆమె మనోజ్ ను వదిలేసిన తర్వాత మరొక పెళ్లి చేసుకోకుండా తన ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయింది.

 

మొదటి పెళ్లి తర్వాత ప్రణతి రెడ్డి ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఒంటరిగానే నివసిస్తోంది. కానీ మంచు మనోజ్ ప్రణతి నుంచి విడిపోయిన తర్వాత చాలా కాలం పాటు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నాడు. ఇక భూమా మౌనిక రెడ్డితో పరిచయం ఏర్పడగా పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది. దాంతో తాజాగా శుక్రవారం రోజు ఫిలింనగర్ లోని మంచు లక్ష్మీ నివాసంలో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు మౌనిక మనోజ్ లు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -