Jagan Wife: జగన్ భార్య గురించి నారా బ్రాహ్మణి అలా చెప్పారా.. ఏం జరిగిందంటే?

Jagan Wife: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా టాలీవుడ్ లో ఉన్న టాప్ సెలబ్రిటీల ఫ్యామిలీలలో నందమూరి కుటుంబం ఎప్పటికీ ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటుందని చెప్పవచ్చు. నందమూరి తారకరామారావు కన్నుమూసిన తర్వాత కొనసాగిస్తూ జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి హీరోలు రాణిస్తున్నారు. ఈ ఇద్దరూ హీరోలకు భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. కళ్యాణ్ రామ్ కూడా మొన్న బింబిసారతో సూపర్ హిట్ అందుకున్నాడు.

కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా తెలుగు రాష్ట్రాలలో భారీగా గుర్తింపు ఉంది. బాలయ్య గారాల పట్టీలైన నారా బ్రాహ్మణి, తేజస్వినిలు కూడా ఉన్నారు. వీరిద్దరిలో హీరోయిన్‌ లకి ఏమాత్రం తీసుపోని అందంతో కనిపించే నారా బ్రాహ్మణి సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమన్‌గా రాణిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో తాజాగా బ్రాహ్మణికి సంబంధించి ఒక ఫేక్ ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌లో ప్రముఖ సీఎం సతీమణి తన సోదరి లాంటిదని బ్రాహ్మణి పేర్కొన్నట్లు ఉంది. అయితే ఈ ట్వీట్‌లో అసభ్యకరమైన పదజాలం ఏమీ లేదు. అలాగే బ్రాహ్మణికి కూడా వ్యతిరేకంగా ఎలాంటి పదాలు లేవు.

 

కానీ బ్రాహ్మణి పేరు వాడుకోవడమే ఇక్కడ కాంట్రవర్షల్‌గా మారింది. ఇంతకీ ఆ ప్రముఖ సీఎం మరెవరో కాదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భార్య భారతిని బ్రాహ్మణి ప్రస్తావించినట్లు ఈ నకిలీ ట్వీట్ జోరుగా చక్కర్లు కొడుతోంది. అయితే ఆమె గురించి బ్రాహ్మణి మాట్లాడినట్లు కాంట్రవర్సీ సృష్టించాలని ఎవరో కావాలనే ఈ ట్వీట్ చేసినట్లు ఉన్నారని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా బ్రాహ్మణి పేరుతో సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయినట్టు వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. చాలామంది కావాలనే బ్రాహ్మణి కి ఉన్న మంచి పేరుని చెడగొట్టాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -