Prabhas: ప్రభాస్ లవ్ లో ఫెయిల్ అయ్యాడా? రెబల్ స్టార్ కి నచ్చిన హీరోయిన్?

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. ఇక బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే సల్మాన్ ఖాన్ గుర్తుకొస్తారు. లేకపోతే సల్మాన్ ఖాన్ గురించి పక్కన పెడితే ప్రభాస్ విషయానికొస్తే ఇప్పటికే ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ ఎప్పుడెప్పుడు ఒక ఇంటి వాడవుతాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ప్రభాస్ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతాడా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా చూసిన మీడియాలో ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడం కి కారణం ఇదే అంటూ ఒక వార్త జోడగా వినిపిస్తోంది. ప్రభాస్ కు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఒక వ్యక్తి కారణంగా ప్రభాస్ పెళ్లికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. ఇదే విషయాన్ని ప్రభాస్ తల్లి శివకుమారి స్వయంగా తన సన్నిహితులతో చెప్పినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. డార్లింగ్ ప్రభాస్ కి రవి అనే ప్రాణమిత్రుడు ఉన్నాడట. అయితే ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కనీసం రోజుకు అతనితో ఒకసారి అయిన ఫోన్ లో మాట్లాడతాడట.

కానీ రవి ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోయిన ప్రేమ, పెళ్లి, అమ్మాయిల పట్ల ద్వేషం పెంచుకున్నాడు. రవిని కలిసినప్పుడల్లా అతడు ప్రభాస్ తో పెళ్లి గురించి నెగిటివ్ కామెంట్స్ చేసేవాడట. ఈ క్రమంలో ప్రభాస్ కి కూడా పెళ్లి పై ఇష్టం పోయిందని శివ కుమారి సన్నిహితలతో వాపోయారట. కానీ ఎలా అయిన ప్రభాస్ ఆలోచనలు తప్పు అని చెప్పి ప్రభాస్ ని పెళ్లికి ఒప్పించి వివాహం చేస్తాను అని ప్రభాస్ తల్లి చెప్పారట. ఇకపోతే ఈ వార్తల్లో నిజా నిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త మాత్రం జోరుగా వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -